Movies2 years ago
ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత
విజయా-వాహినీ సంస్థల అధినేత ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం(క్యాన్సర్)తో బాధపడుతున్న వెంకట్రామిరెడ్డి ఆదివారం(12 మే 2019) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. వెంకట్రామిరెడ్డికి భార్య భారతీ రెడ్డి, ఇద్దరు కుమార్తెలు...