Andhrapradesh1 year ago
అంత ఆగ్రహమేల రామనారాయణా?
సింహపురిలో రాజకీయాలు వేడెక్కాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నగరాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డాగా మారిందని, శాండ్, క్రికెట్ బెట్టింగ్, భూకబ్జా గ్యాంగ్స్టర్స్, లిక్కర్...