Crime2 years ago
పెళ్లికి నిరాకరించారని లవర్స్ సూసైడ్
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపురంలో విషాదం నెలకొంది. పెద్దలు పెళ్లికి నిరాకరించారని మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకటాపురంలో వేర్వేరు కులాలకు చెందిన శిల్ప (17), మల్లేష్ (20) ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి...