Andhrapradesh9 months ago
విశాఖ గ్యాస్ లీక్..మేం చచ్చిపోవాలా ? మంత్రులూ..వెంకటాపురంలో పడుకొండి
‘మేం చచ్చిపోవాలా ? తిండి తినడానికి ఏమీ లేదు ఎలా బతకాలి..ఇంట్లో ఉంటే..కళ్ల మంటలు..శరీరంపై దురదలు..వాంతులు అవుతున్నాయి. చిన్న పిల్లల పరిస్థితి ఛెప్పనవసరం లేదు. కళ్లు తిరిగి కింద పడిపోతున్నాం. తమను ఆదుకొనేది ఎవరు ?...