Hyderabad2 years ago
ముగ్గురు సిట్టింగ్లకు నో ఛాన్స్ : టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే
హైదరాబాద్: అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఊహించినట్టుగానే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి రెండోసారి టికెట్ ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించలేదని ఎమ్మెల్యేల...