సెక్స్ వర్కర్లకు ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వండి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశించింది.వృత్తి, ఉద్యోగాలతో సంబంధం లేకుండా అందరికీ ప్రాథమిక హక్కులు కల్పించాలని ఆదేశించింది
ఇదిలా వుంటే ఓటర్ కార్డును అధార్ తో అనుసంధానం చేసిన పక్షంలో డేటా దుర్వినియోగం కాకుండా ఎలక్టోరల్ డేటా ఫ్లాట్ ఫామ్ భద్రత కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుంది.
దేశం వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తవ్వగా మరికొన్ని రాష్ట్రాలలో జరగాల్సి ఉంది. ఇప్పటికే ఐదు విడతలు పూర్తయ్యాయి. ఇంకా రెండు విడతలు జరగాల్సి ఉంది. ఆరో విడతగా మే 12న, చివరిగా మే 19న జరిగే ఎన్నికలతో