Uncategorized1 year ago
గ్రామ వాలంటీర్స్ వేతనం పెంచే యోచనలో జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వ్యవస్థ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. ఇప్పటికే గ్రామాల్లో సేవలు అందిస్తున్న గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం కనీస వేతనం రూ. 5వేలుగా నిర్ణయించింది. అయితే ఇప్పుడు గ్రామ వాలింటర్ల...