Yuzvendra Chahal Marries Dhanashree Verma : టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) ఓ ఇంటివాడయ్యాడు. పాపులర్ యూట్యూబర్ ధనశ్రీ వర్మ (youtuber dhanashree verma)ను పెళ్లాడాడు. గురుగ్రామ్‌లో వీరి వివాహం కొద్దిమంది...
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు చిక్కొచ్చిపడింది. లైవ్ లో యుజ్వేంద్ర చాహల్ పై పరుషంగా మాట్లాడటమే దీనికి కారణం. ఏప్రిల్ నెలలో...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచమంతా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సెలబ్రిటీలంతా వారి పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులకు మరింత దగ్గర అవుతున్నారు. టైం పాస్ కే చేస్తున్నా...
గౌతం గంభీర్, సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనాలు పెద్ద మొత్తంలో PM-CARES రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేశారు. బాలీవుడ్ హీరోల్లో, క్రికెటర్లలో ఎవ్వరూ ఇవ్వనంత భారీ విరాళాన్ని ఇచ్చారు అక్షయ్ కుమార్. రూ.25కోట్ల రూపాయలు ప్రధానమంత్రి...
టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి టిక్ టాక్ వీడియో చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెటైర్లు వేసుకునే చాహల్-రోహిత్‌లు మరోసారి అదే స్టైల్లో వీడియో షూట్...
ఫ్రెష్‌గా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను విజయవంతంగా ముగించింది టీమిండియా. తొలి వన్డేలో తడబడినా తర్వాత పుంజుకుని 2-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఆ రోజు భారత్ మ్యాచ్ గెలిచినా హెడ్ లైన్స్...
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్లె వ్యాట్ సరదాగా కామెంట్ చేసింది. సోషల్ మీడియాలో తనదైన సెన్స్ ఆఫ్ హ్యుమర్‌తో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఆమె చాహల్ ను...
సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ నెలకొంది. భారత్.. బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న మూడో మ్యాచ్ విజయం టైటిల్ ను నిర్ణయించనుంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ లోనూ యువ ఆటగాళ్లతో అద్భుతం చేయాలని...
వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడింది భారత్. ఆ సమయంలో చివరి వరకూ ధోనీపైనే ఆశలు నిలుపుకున్నారు. భారత్‌తో పాటు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కూడా టీమిండియా గెలవాలనే కోరుకున్నారు. కానీ, ధోనీ...
ఐపీఎల్ సీజన్ 12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనకు సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా చెన్నైపై విజయాన్ని అందుకున్న క్షణం నుంచి ఆర్సీబీపై ప్రభావం మారిపోయింది. ప్లేయర్లు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. బెంగళూరు...
ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ సీజన్ 12లో ఏడో విజయాన్ని నెత్తినేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
2019 సంవత్సరానికి గానూ ఆరంభమైన ఐపీఎల్ సీజన్ 12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాభవాన్ని నెత్తినేసుకుంది.
ఐపీఎల్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ క్రికెటర్ యువరాజ్ సింగ్ హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. క్రీజులో ఉన్న కాసేపటిలోనే ఆర్సీబీ బౌలర్లకు.. ముఖ్యంగా చాహల్‌కు చెమటలు పట్టించాడు. మ్యాచ్...
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పరుగులో వేగం అందరకీ తెలిసిందే. కానీ, ఆ పరుగును పారిపోవడానికి ఉపయోగిస్తే అతణ్ని పట్టుకోవడం ఎవరితరం అవుతుంది. గంటకు వందల కి.మీల వేగంతో బౌలింగ్ చేసే చాహల్ తరం...
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. స్లెడ్జింగ్‌లు పలు వివాదాలతో ముగిసిన టెస్టు సిరీస్‌లో...
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 2 వికెట్లు తీసి బోణీ కొట్టిన భువీ అనంతరం బాల్‌తో విజృంభించాడు. 6 వికెట్లు తీసి ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. అతనితో...
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు గుప్పించినా వికెట్ కీపింగ్‌లో మాత్రం ఎవ్వరూ వేలెత్తి చూపలేకపోయారు. వేగాన్ని ఏ మాత్రం తగ్గించుకోకుండా చురుకుగా కనిపించే ధోనీ శుక్రవారం ఆటలో...
నిర్ణయాత్మక వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. తొలి మూడు ఓవర్లలోనే మొదటి వికెట్‌గా క్యారీ(5)ను పడగొట్టిన భువనేశ్వర్ భారత వికెట్ల ఖాతాలో బోణీ కొట్టి ఆ తర్వాత ఫించ్(14) వికెట్‌ను పడగొట్టాడు.