లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

16 ఏళ్ల కుర్రాడితో వివాహిత శృంగారం – పారిపోయి వేరు కాపురం

Published

on

Tamil  married woman who fled with a 16-years young boy in Ramanathapuram

పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా కాపురం చేసుకుంటున్న ఆ ఇల్లాలికి 16 ఏళ్ల కుర్రాడిపై మోజు పుట్టింది. తన కంటే వయసులో చిన్నవాడైన కుర్రాడిని లోబరుచుకుని… తన కోరికలు తీర్చుకునేది. అంతటితో ఆగకుండా ఆ కుర్రాడిని లేపుకుపోయి వేరు కాపురం పెట్టియధేఛ్చగా అతనితో ఎంజాయ్ చేస్తోంది. చివరికీ బాగోతం బయటపడి పోక్సో చట్టం కింద అరెస్టై జైలు కెళ్ళింది. 

తమిళనాడులోని రామనాథపురం జిల్లా కముది సమీపంలోని  కీలకల్తూర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. లాక్ డౌన్ కారణంతో స్కూళ్లకు సెలవులు ఇవ్వటంతో రోజూ ఇంటికి సమీపంలోని గ్రౌండ్ లో స్నేహితులతో కలిసి ఆడుకోటానికి వెళ్లేవాడు. ప్రతి రోజు గ్రౌండ్ కు వెళ్లే దారిలో నివసించే ఒక 24 ఏళ్ల వివాహిత  ఆకుర్రాడిని రోజు గమనిస్తూ అతడిని పలకరించేది. 

రోజూ  ఆడుకోటానికి వచ్చినప్పుడల్లా అతడితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఇంట్లోకి పిలిచి కాసేపు అతడితో  కబుర్లు చెప్పేది.  తినటానికి ఏదో ఒకటి ఇచ్చి ఆ కుర్రాడితో కాలక్షేపం చేసేది. రాను రాను… ఆటల కంటే, ఆమెతో ఎక్కువ సేపు గడపటానికే కుర్రాడు గ్రౌండ్ కు రావటం మొదలెట్టాడు. ఆటల పేరుతో వచ్చిన బాలుడు వివాహిత మహిళతో కాలక్షేపానికి ఆమె ఇంటికి వెళ్లటంఎక్కువయ్యింది. 

ఆ కుర్రాడు  ఇంటికి వచ్చాక అతనికి తినటానికి ఎదైనా పెట్టి అతడి ముందు అర్ధనగ్నంగా తిరగటం.. అతని ముందే బట్టలు మార్చుకోవటం చేసి అతడిలో కామోద్రేకం పెరిగేలా రెచ్చగొట్టేది. దీంతో బాలుడు ఆంటీ అందాలకు ఆకర్షితుడై ఆమె వలలో పడిపోయాడు. దీంతో ఆంటీ కుర్రాడికి శృంగారం రుచి చూపించింది.  

లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వటంతో ఆమె భర్త కూడా పనికి వెళుతుండటంతో…భర్త ఇంట్లో లేని సమయం చూసి  ఆంటీ ఆ కుర్రాడిని ఇంటికి పిలిపించుకుని అతడితో రాసలీలలు సాగించి ఎంజాయ్ చేసేది. వయస్సులో ఉన్నకుర్రాడు ఆమె చేష్టలతో  ఆనంద డోలికల్లో మునిగి తేలేవాడు.  

జూన్ 5వ  తేదీన  యధాప్రకారం కుర్రాడు ఆటకని చెప్పి వచ్చి ఆంటీ ఇంటికి వెళ్లాడు. ఆంటీ కుర్రాడితో కామ కోరికలు తీర్చుకుంది. ఆమె మనసులో ఎప్పటి నుంచి ఆలోచన ఉందో ఏమో తెలీదుకానీ…ఆకుర్రాడిని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఆ కుర్రాడిని తీసుకుని  పారిపోయింది. రాత్రి అయినా తమ కుమారుడు ఇంటికి రాకపోవటంతో అతడి తల్లితండ్రులు ప్లే గ్రౌండ్ లో వెతికారు. తెలిసిన స్నేహితుల ఇళ్లలో ఎంక్వైరీ చేశారు. 

ఎక్కడా కుర్రాడి ఆచూకి లభించక పోయేసరికి రాత్రి  కముది పోలీసు స్టేషన్ లో కంప్లయింట్ చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  కుర్రాడి స్నేహితులను విచారంచగా వివాహిత మహిళతో సన్నిహితంగా ఉన్న విషయం బయటపడింది. ఆమె ఇంటికి వెళ్లగా అక్కడ ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలిసి ఆ కోణంలో  వారిద్దరి కోసం గాలింపు చేపట్టారు.  

చివరికి రామనాథపురం పట్టణ సమీపంలోని పార్తీపనూరులో ఒక ఇంట్లో కుర్రాడితో కలిసి మహిళ కాపురం పెట్టినట్లు పోలీసులు కనుగొన్నారు. పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి కుర్రాడిని రక్షించి మహిళను అరెస్టు చేశారు.  కుర్రాడిని ఆస్పత్రికి తరలించి..మహిళపై కిడ్నాప్.. రేప్ కేసులతో పాటు పోక్సో చట్టం కింద కేసులు  నమోదు చేశారు. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *