Airtel 5G Services : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఏయే నగరాల్లో 5G నెట్‌వర్క్ ఉందంటే? ఇదిగో ఫుల్ లిస్టు.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel 5G ) కవరేజీని ప్రధాన భారతీయ నగరాల్లో విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ డిసెంబర్ 2023 నాటికి ముఖ్యమైన భారతీయ నగరాల చుట్టూ 5G సర్వీసులను అందిస్తోంది.

Airtel 5G Services : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఏయే నగరాల్లో 5G నెట్‌వర్క్ ఉందంటే? ఇదిగో ఫుల్ లిస్టు.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

Airtel 5G Services _ Full List, how to Activate And everything you need to know

Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel 5G ) కవరేజీని ప్రధాన భారతీయ నగరాల్లో విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ డిసెంబర్ 2023 నాటికి ముఖ్యమైన భారతీయ నగరాల చుట్టూ 5G సర్వీసులను అందిస్తోంది. మార్చి 2024 నాటికి PAN ఇండియా దిశగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. Airtel తమ Airtel 5G ప్లస్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, గుంటూరు & తిరుపతిలో నివసిస్తున్న ఎయిర్‌టెల్ యూజర్లు ఇప్పుడు 5G సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు. దాంతో ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్‌తో 60కిపైగా భారతీయ నగరాలకు చేరుకుంది. Airtel 5G Plus అందుబాటులో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఈ జాబితాలోని నగరాల్లో మీరు ఉన్నారేమో ఓసారి చెక్ చేసుకోండి.

Airtel 5G నగరాలు : పూర్తి జాబితా
– అస్సాం : గౌహతి
– ఆంధ్రప్రదేశ్ : వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, గుంటూరు, తిరుపతి.
– బీహార్ : పాట్నా, ముజఫర్‌పూర్, బోద్ గయా, భాగల్పూర్.
– ఢిల్లీ
– గుజరాత్ : అహ్మదాబాద్
– హర్యానా : గురుగ్రామ్, పానిపట్ మరియు ఫరీదాబాద్.
– హిమాచల్ ప్రదేశ్ : సిమ్లా
– జమ్మూ & కాశ్మీర్ : జమ్మూ, శ్రీనగర్, సాంబా, కథువా, ఉదంపూర్, అఖ్నూర్, కుప్వారా, లఖన్‌పూర్, ఖౌర్.
– జార్ఖండ్ : రాంచీ, జంషెడ్‌పూర్.
– కర్ణాటక : బెంగళూరు
– కేరళ : కొచ్చి
– మహారాష్ట్ర : ముంబై, నాగ్‌పూర్, పూణే.
– మధ్యప్రదేశ్ : ఇండోర్
– మణిపూర్ : ఇంఫాల్
– ఒడిశా : భువనేశ్వర్, కటక్, రూర్కెలా, పూరి.
– రాజస్థాన్ : జైపూర్, కోటా, ఉదయపూర్.
– తమిళనాడు : చెన్నై, కోయంబత్తూర్, మధురై, హోసూర్, తిరుచ్చి.
– తెలంగాణ : హైదరాబాద్
– త్రిపుర : అగర్తల
– ఉత్తరాఖండ్ : డెహ్రాడూన్
– ఉత్తరప్రదేశ్ : వారణాసి, లక్నో, ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, నోయిడా, ఘజియాబాద్.
– పశ్చిమ బెంగాల్ : సిలిగురి

Airtel 5G Services _ Full List, how to Activate And everything you need to know

Airtel 5G Services _ Full List, how to Activate And everything

Airtel 5G లభ్యతను ఎలా చెక్ చేయాలంటే? :
Airtel యూజర్లు Airtel థాంక్స్ యాప్‌లో 5G నెట్‌వర్క్, వారి స్మార్ట్‌ఫోన్ సపోర్టు చేస్తుందో లేదో చెక్ చేయవచ్చు. ముఖ్యంగా, 5G నెట్‌వర్క్‌ను పొందడానికి వినియోగదారులు కొత్త Airtel 5G SIM కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని Airtel హామీ ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్ ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ కవరేజ్ ఏరియాలో ఉన్నప్పుడు ఇప్పటికే ఉన్న 4G SIM ఆటోమేటిక్‌గా 5Gకి కనెక్ట్ అవుతుంది.

Airtel 5G Plusని ఎలా యాక్టివేట్ చేయాలంటే? :
Airtel 5Gని యాక్టివేట్ చేసేందుకు మీరు 5G-రెడీ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. అదనంగా, మీరు Airtel 5Gకి సపోర్ట్‌తో కూడిన సరికొత్త సిస్టమ్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేశారని నిర్ధారించుకోండి. సిస్టమ్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు మీ ఫోన్ Settings> About Phone> System Updateకి వెళ్లి, డౌన్‌లోడ్ Latest Update అప్‌డేట్‌పై నొక్కండి.

Read Also : WhatsApp Messages : ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మీ వాట్సాప్ మెసేజ్‌లను రీసెట్ చేయకుండానే ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా?

Android ఫోన్‌లో Airtel 5Gని యాక్టివేట్ చేయండి :
– ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
– ‘మొబైల్ నెట్‌వర్క్’పై నొక్కండి.
– ఎయిర్‌టెల్ SIMని ఎంచుకుని, ఆపై ‘Preferred network type’ ఆప్షన్‌పై నొక్కండి.
– ఇప్పుడు 5G ఎంచుకోండి.

iPhoneలో Airtel 5Gని యాక్టివేట్ చేయండి :
– సెట్టింగ్‌ల విభాగాన్ని ఓపెన్ చేయండి.
– ఆపై ‘మొబైల్ డేటా’ ఎంచుకోండి.
– ఇప్పుడు ‘వాయిస్, డేటా’కి వెళ్లండి.
– Airtel 5Gకి కనెక్ట్ చేసేందుక ‘5G AUTO’ని ఎంచుకోండి.

Airtel 5G సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లివే :
ఎయిర్‌టెల్ నాన్-స్టాండలోన్ (NSA) 5G నెట్‌వర్క్‌కు సపోర్టు ఇచ్చేందుకు దాదాపు అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు సిస్టమ్ అప్‌డేట్‌ను రిలీజ్ చేశాయి. Realme, Xiaomi, Oppo, Vivo, iQOO, Apple, OnePlus, Samsung, Nothing Phone 1, Nokia, Lava, Tecno, Infinix, Motorola ద్వారా 5G హ్యాండ్‌సెట్‌లు తమ డివైజ్ తయారీదారుల నుంచి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పొందాయి. Google జనవరి 2023లో Google Pixel 6A, Pixel 7, Pixel 7 Pro ఫోన్లలో Airtel 5Gకి సపోర్టును కూడా రిలీజ్ చేసింది.

– గుజరాత్ : అహ్మదాబాద్
– హర్యానా : గురుగ్రామ్, పానిపట్, ఫరీదాబాద్.
– హిమాచల్ ప్రదేశ్ : సిమ్లా
– జమ్మూ & కాశ్మీర్ : జమ్మూ, శ్రీనగర్, సాంబా, కథువా, ఉదంపూర్, అఖ్నూర్, కుప్వారా, లఖన్‌పూర్ ఖౌర్.
– జార్ఖండ్ : రాంచీ జంషెడ్‌పూర్.
– కర్ణాటక : బెంగళూరు
– కేరళ : కొచ్చి
– మహారాష్ట్ర : ముంబై, నాగ్‌పూర్, పూణే.
– మధ్యప్రదేశ్ : ఇండోర్
– మణిపూర్ : ఇంఫాల్
– ఒడిశా : భువనేశ్వర్, కటక్, రూర్కెలా, పూరి.
– రాజస్థాన్ : జైపూర్, కోటా ఉదయపూర్.
– తమిళనాడు : చెన్నై, కోయంబత్తూర్, మధురై, హోసూర్, తిరుచ్చి.
– తెలంగాణ : హైదరాబాద్
– త్రిపుర : అగర్తల
– ఉత్తరాఖండ్ : డెహ్రాడూన్
– ఉత్తరప్రదేశ్ : వారణాసి, లక్నో, ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, నోయిడా, ఘజియాబాద్.
– పశ్చిమ బెంగాల్ : సిలిగురి

Airtel 5G నెట్‌వర్క్ ఎలా చెక్ చేయాలంటే? :
Airtel యూజర్లు Airtel థాంక్స్ యాప్‌లో 5G నెట్‌వర్క్ లభ్యతతో పాటు స్మార్ట్‌ఫోన్ సపోర్టు కోసం చెక్ చేయవచ్చు. ముఖ్యంగా, 5G నెట్‌వర్క్‌ను పొందడానికి వినియోగదారులు కొత్త Airtel 5G SIM కొనుగోలు చేయనవసరం లేదని Airtel హామీ ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్ ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ కవరేజ్ ఏరియాలో ఉన్నప్పుడు ఇప్పటికే ఉన్న 4G SIM ఆటోమేటిక్‌గా 5Gకి కనెక్ట్ అవుతుంది.

Airtel 5G Plusని ఎలా యాక్టివేట్ చేయాలి
Airtel 5Gని యాక్టివేట్ చేయాలంటే మీరు 5G-సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. మీరు Airtel 5Gకి సపోర్ట్‌తో సరికొత్త సిస్టమ్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సిస్టమ్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు మీ ఫోన్ Settings> About Phone> సిస్టమ్ అప్‌డేట్‌కి వెళ్లి, డౌన్‌లోడ్ Latest Updateపై Tap చేయండి.

Android ఫోన్‌లో Airtel 5Gని యాక్టివేట్ చేయండి :
– ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
– ‘Mobile Network’పై Tap చేయండి.
– ఎయిర్‌టెల్ సిమ్‌ని ఎంచుకుని, ఆపై ‘Preferred network type’ ఆప్షన్‌పై నొక్కండి.
– ఇప్పుడు 5G ఎంచుకోండి.

iPhoneలో Airtel 5Gని యాక్టివేట్ చేయండి :
– సెట్టింగ్‌ల సెక్షన్ ఓపెన్ చేయండి.
– ఆపై ‘Mobile Data’ ఎంచుకోండి.
– ఇప్పుడు ‘Voice Data’కి వెళ్లండి.
– Airtel 5Gకి కనెక్ట్ చేయడానికి “5G AUTO”ని ఎంచుకోండి.

Airtel 5G సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లు :
ఎయిర్‌టెల్ నాన్-స్టాండలోన్ (NSA) 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేసే దాదాపు అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు సిస్టమ్ అప్‌డేట్‌ను రిలీజ్ చేశాయి. Realme, Xiaomi, Oppo, Vivo, iQOO, Apple, OnePlus, Samsung, Nothing Phone 1, Nokia, Lava, Tecno, Infinix, Motorola ద్వారా 5G హ్యాండ్‌సెట్‌ల తయారీదారుల నుంచి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పొందాయి. Google జనవరి 2023లో Google Pixel 6A, Pixel 7, Pixel 7 Pro ఫోన్లలోనూ Airtel 5Gకి సపోర్టును రిలీజ్ చేసింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : DigiLocker : డిజిలాకర్ అంటే ఏంటి? డిజిటల్ వ్యాలెట్‌లో అథెంటికేషన్ డాక్యుమెంట్లను ఎలా యాక్సస్ చేసుకోవాలో తెలుసా?