జియోకి ధీటుగా : ఎయిర్‌టెల్ సూపర్ ప్లాన్
ఢిల్లీ: కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు టెలికాం కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఒకరికి మించి మరొకరు ప్లాన్‌లు ప్రకటిస్తున్నాయి. రిలయన్స్ జియో ప్లాన్లకు ధీటుగా ఎయిర్‌టెల్ సూపర్ ప్లాన్ అనౌన్స్ చేసింది.

ఢిల్లీ: కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు టెలికాం కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఒకరికి మించి మరొకరు ప్లాన్‌లు ప్రకటిస్తున్నాయి. రిలయన్స్ జియో ప్లాన్లకు ధీటుగా ఎయిర్‌టెల్ సూపర్ ప్లాన్ అనౌన్స్ చేసింది.
ఢిల్లీ: కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు టెలికాం కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఒకరికి మించి మరొకరు ప్లాన్‌లు ప్రకటిస్తున్నాయి. రిలయన్స్ జియో ప్లాన్లకు ధీటుగా ఎయిర్‌టెల్ సూపర్ ప్లాన్ అనౌన్స్ చేసింది. తమ నెట్‌వర్క్ పరిధిలోని ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం భారత్‌కు చెందిన టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1,699 తో ఈ ప్లాన్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.
రూ.1,699 ప్లాన్ ఫీచర్లు:
* రోజుకు 1 జీబీ డేటా
* 100 ఎస్ఎంఎస్‌లు
* అన్‌లిమిటెడ్ రోమిండ్, ఎస్టీడీ, లోకల్ కాల్స్
* ప్లాన్ వాలిడిటీ 365 డేస్
* ఫెయిర్ యూసేజ్ పాలసీ ఉండదు
* ముందుగా ఈ ప్లాన్ హిమాచల్ ప్రదేశ్ సర్కిల్‌లో అమలు
మార్కెట్‌లో ఫోటీని తట్టుకోడానికి ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో టెలికం కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే జియో, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్‌లు ఈ తరహా ప్లాన్లను అందిస్తుండగా, ఆ జాబితాలోకి ఎయిర్‌టెల్ వచ్చి చేరింది. అయితే జియో మాత్రం ఈ విషయంలో కొంత మెరుగ్గా ఉంది. జియో రోజుకి 1.5GB డేటా ఇస్తోంది.