Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్‌డే సేల్‌లో బెస్ట్ ఆఫర్స్ ఇవే!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ రెండురోజుల Long Prime Day Sale మొదలైంది. ఇందులో భాగంగా వినియోగదారుల కోసం స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. HDFC Bank Credit Cards, HDFC Debit Cards ద్వారా కొనుగోలు చేసే అన్నింటిపై 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్‌డే సేల్‌లో బెస్ట్ ఆఫర్స్ ఇవే!

Amazon Prime Day Sale Is Offering Exclusive Discounts

Amazon Prime Day sale offering exclusive discounts : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ రెండురోజుల Long Prime Day Sale మొదలైంది. ఇందులో భాగంగా వినియోగదారుల కోసం స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. HDFC Bank Credit Cards, HDFC Debit Cards ద్వారా కొనుగోలు చేసే అన్నింటిపై 10 శాతం పైనా ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అందులో స్మార్ట్ ఫోన్లు, home appliances, ఎలక్ట్రానిక్స్, క్లాతింగ్ వంటి అన్ని ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఒకవేళ మీరు Voice-enabled స్మార్ట్ హోం డివైజ్ లను కొనుగోలు చేయాలనుకుంటే.. మంచి డిస్కౌంట్లతో సొంతం చేసుకోవచ్చు. Alexa- Powered Speakers, Tablets, Smart TVs సహా ఇతర డివైజ్ లపై డిస్కౌంట్లు పొందవచ్చు. అమెజాన్ ప్రై డే సేల్ లో అందించే కొంబో ఆఫర్ డివైజ్ ల్లో మీకు నచ్చిన డివైజ్ కొనుగోలు చేసుకోవచ్చు. ఓసారి ఈ ఆఫర్లు, డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి..

Amazon Echo Dot (4th generation):
అమెజాన్ ఎకో డాట్ (నాల్గో జనరేషన్) : ఈ స్మార్ట్ స్పీకర్ వైట్, బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తోంది. అమెజాన్ పై రూ.1,250 వరకు ప్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. 28 శాతం డిస్కౌంట్ తో ఈ స్పీకర్ రూ.3,249కు సొంతం చేసుకోవచ్చు. మ్యూజిక్ ప్లే, స్మార్ట్ హోం డివైజ్ లను కంట్రోల్ చేయొచ్చు. smart bulbs, smart TVs, smart geysers, smart fans లను కూడా కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు.. యూజర్లు Alexa ను Wether Updates, Cricket Scores, news ఇలా మరెన్నో అడగొచ్చు.

Amazon Echo Dot (4th Generation)

Amazon FireTV Stick (3rd generation):
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ (3వ జనరేషన్) : ఈ ఫైర్ టీవీ స్టిక్‌పై 52శాతం ప్లాట్ డిస్కౌంట్ తో రూ.2,399లకే సొంతం చేసుకోవచ్చు. అసలు ధర మాత్రం రూ.2,600గా ఉంది. ఈ టీవీ స్టిక్ (Fire TV Stick) కొనుగోలు చేస్తే.. మీ ఇంట్లో స్మార్ట్ టీవీలో వీడియోలను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. యాప్స్ డౌన్ లోడ్, మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. ఈ ఫైర్ టీవీ స్టిక్ రిమోట్‌లో Netflix, Amazon Music and Prime Video బటన్స్, Voice Search కూడా ఉంది.

Amazon Echo Show 10

Amazon Echo Show 10:
అమెజాన్ ఎకో షో 10 : ఈ స్మార్ట్ స్పీకర్ పై 20 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అసలు ధర రూ.24,999 ఉండగా.. డిస్కౌంట్ పోగా రూ.19,999లకే సొంతం చేసుకోవచ్చు. అంటే.. ప్లాట్ డిస్కౌంట్ రూ.5,000 అందిస్తోంది అమెజాన్. ఈ స్మార్ట్ స్పీకర్ ఫీచర్లలో 10.1 అంగుళాల HD డిస్ ప్లేతో వస్తుంది. ఈ స్ర్కీన్ పై వీడియోలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఫొటోలు కూడా చూడొచ్చు. స్ర్కీన్ ఎటువైపునా టర్న్ చేసుకునే వీలుంది.

Amazon Firetv Stick 4k

Amazon FireTV Stick 4K:
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K : ఈ టీవీ స్టిక్ డివైజ్‌పై 40శాతం ప్లాట్ డిస్కౌంట్ (రూ.2,400)వరకు అందిస్తోంది. డిస్కౌంట్ పోనూ రూ.3,599లకు పొందవచ్చు. 4K స్ట్రీమింగ్ డివైజ్.. 4K Ultra HD, Dolby Vision, Dolby Atmos, HDR, HDR-10, HLG, HDR-10+ యాక్సస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ Alexa Voice Remote తో పాటు డెడికెటేడ్ బటన్స్, పవర్, వాల్యూమ్, మ్యూట్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

Amazon Firetv Stick

Amazon Kindle (10th generation):
ఈ డివైజ్ 6 అంగుళాల యాంటీ-గ్లేర్ స్క్రీన్ కలిగి ఉంది. దీనిపై ప్లాట్ డిస్కౌంట్ రూ.1,700 వరకు అందిస్తోంది. అంటే.. 21శాతం డిస్కౌంట్ తో రూ.6,299లకే పొందవచ్చు. 10వ జనరేషన్ కావడంతో ఇందులో వర్డ్ డెఫినేషన్స్, ట్రాన్స్ లేట్ వర్డ్స్, టెక్స్ట్ సైజ్ అడ్జెట్ చేసుకోవచ్చు. రాత్రిపూట ఈజీగా రీడ్ చేసేందుకు వీలుగా బుల్ట్ ఇన్ లైట్ ఆప్షన్ కూడా ఉంది.

Amazon Prime Day Sale Is Offering Exclusive Discounts

Amazon Echo Dot (3rd Gen, Black) combo :
Fire TV Stick- Wipro 9W LED Smart color bulb: ఈ కొంబో ఆఫర్ కింద అమెజాన్ ఎకో డాట్ (3వ జనరేషన్, బ్లాక్), Fire TV Stick, Wipro 9W LED స్మార్ట్ కలర్ బల్బ్ అందిస్తోంది. 63శాతం ప్లాట్ డిస్కౌంట్ రూ.7,249 తర్వాత రూ.4,348లకు పొందవచ్చు. ఒరిజినల్ ధర రూ.11,597గా ఉంది. ఎకో డాట్ డివైజ్ లో 360 డిగ్రీ సౌండ్ ఎట్రాక్టివ్ ఫీచర్.. ఇంట్లో మీ వాయిస్ తోనే స్మార్ట్ బల్బ్ కంట్రోల్ చేయొచ్చు. లేదంటే యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు.

Amazon Prime Day Sale Is Offering Exclusive

AmazonBasics (43 inch) Fire TV Full HD Smart LED TV:
అమెజాన్ బెసిక్స్ (43 అంగుళాలు) ఫైర్ టీవీ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ LED టీవీని 42శాతం ఫ్లాట్ డిస్కౌంట్ (రూ.18,501) పై రూ.25,499లకే సొంతం చేసుకోవచ్చు. అసలు ధర రూ. 44,000గా ఉంది. ఈ స్మార్ట్ టీవీ 2HDMI పోర్టులు, 2 USB పోర్టులు, IR port ఉంది. 43 అంగుళాల డిస్ ప్లేతో Full HD రెజుల్యుషన్ 1920×1080 ఫిక్సల్స్, 60Hz రిఫ్రెష్ రేటుతో అందిస్తోంది.

Amazonbasics (43 Inch) Fire Tv Full Hd Smart Led Tv