Amazon బంపర్ ఆఫర్ : క్విజ్ ఆడండి..రూ. 25 వేల పే బ్యాలెన్స్

Amazon బంపర్ ఆఫర్ : క్విజ్ ఆడండి..రూ. 25 వేల పే బ్యాలెన్స్

Amazon Quiz Contest : Amazon బంపర్ ఆఫర్ ఇచ్చింది. క్విజ్‌లో పాల్గొని సరియైన సమాధానాలు ఇస్తే..రూ. 25 వేల పే బ్యాలెన్స్ పొందవచ్చని వెల్లడించింది. Amazon aap క్విజ్ నిర్వహిస్తోంది. ఐదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని వెల్లడించింది. కరెక్టుగా చెప్పిన వారికి రూ. 25 వేల అమెజాన్ పే బ్యాలెన్స్ గెలచుకోవచ్చని, ఈ మొత్తాన్ని అమెజాన్ షాపింగ్ కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అంతేగాకుండా..ఈ బ్యాలెన్స్ ఉపయోగించి..బిల్ పేమెంట్స్‌లో ఫోన్‌లు, DTH రీఛార్జ్‌ల కోసం వినియోగించుకోవచ్చని సూచించింది. బహుమతికి అర్హత పొందడానికి క్విజ్‌లో అన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అమెజాన్ డైలీ క్విజ్ అనేది మొబైల్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

Q1. Cunard Line’s Queen Elizabeth 2 is a retired British ocean liner that was recently converted into what?
Ans- A hotel
Q2- Which batsman scored centuries in each of the first 2 ODI matches between India and Australia in November 2020?
Ans- Steve Smith

Q3- Which company’s executives recenty travelled in its hyperloop pod for the first time ever, reaching speeds of 160 km/h in 6.25 seconds?
Ans- Virgin Hyperloop
Q4- These are action figures of characters from which famous series?
Ans- Star Trek
Q5- What is the first name of the entrepreneur who has been featured in this street art?
Ans- Mark