Amazon Smartphone Discounts : అమెజాన్‌లో అప్‌గ్రేడ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!

Amazon Smartphone Discounts : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon)లో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ అప్‌గ్రేడ్ డేస్ సేల్ సందర్భంగా అమెజాన్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు, అనేక డీల్‌లు, ఆఫర్‌లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు Xiaomi, iQOO, Realme, Tecno, Oppo, Lava వంటి బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు.

Amazon Smartphone Discounts : అమెజాన్‌లో అప్‌గ్రేడ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!

Amazon to offer huge discounts on Xiaomi, Realme, Oppo phones till December 14

Amazon Smartphone Discounts : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon)లో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ అప్‌గ్రేడ్ డేస్ సేల్ సందర్భంగా అమెజాన్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు, అనేక డీల్‌లు, ఆఫర్‌లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు Xiaomi, iQOO, Realme, Tecno, Oppo, Lava వంటి బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. లేటెస్ట్ Redmi A1, iQOO Z6 Lite, Redmi 11 Prime 5G, Tecno Spark 9, Oppo F21s Pro 5G, Redmi Note 11, Realme Narzo 50i స్మార్ట్ ఫోన్లపై బ్యాంక్, No-Cost EMI ఆఫర్‌లతో అందుబాటులో ఉంటాయి.

స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్‌లో భాగంగా డిసెంబర్ 14, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. HDFC క్రెడిట్ కార్డ్ & క్రెడిట్ కార్డ్ EMIలపై రూ.5వేల విలువైన కొనుగోలు చేయడం ద్వారా రూ.1000 వరకు 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై కనీస కొనుగోలు విలువ రూ. 5వేలుపై కస్టమర్‌లు రూ.1250 వరకు 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

Xiaomi :
ఈ అప్‌గ్రేడ్ డేస్‌లో షావోమీ స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ అదనపు బ్యాంక్ ఆఫర్‌లతో అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు రూ. 5,579కి (Redmi A1) స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. Redmi 10A (రూ. 7,469), Redmi 11 Prime 5G రూ. 11,999, Redmi Note 11 రూ. 10,999 వరకు కొనుగోలు చేయవచ్చు.

iQOO :
iQOO స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్లను పొందాలంటే.. బ్యాంక్, EMI ఆప్షన్లతో కొన్ని అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. iQOO Neo 6 ఫోన్ రూ. 26,999 నుంచి అందుబాటులో ఉంది. 3, 6 నెలల నో కాస్ట్ EMI ఆఫర్‌ను కూడా కలిగి ఉంటుంది. iQOO Z6 Pro రూ. 19,999, iQOO Z6 Lite ధర రూ. 12,499కి అందుబాటులో ఉంటాయి.

Read Also :  Airtel Free Amazon Prime Offer : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరే ఆఫర్.. ప్రీపెయిడ్ ప్లాన్లపై ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్.. మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Tecno :
స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సమయంలో Tecno స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్‌లను పొందవచ్చు. Tecno Pop 6 Pro ఫోన్ ధర రూ. 5,579కి,Tecno Spark 9, రూ. 7,649కి అందుబాటులో ఉంటుంది. స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. Tecno POVA 5G, Tecno Camon 19 Mondrian ఫోన్లపై కూడా వరుసగా రూ. 14299, రూ. 16999కి అందుబాటులో ఉన్నాయి.

Amazon to offer huge discounts on Xiaomi, Realme, Oppo phones till December 14

Amazon to offer huge discounts on Xiaomi, Realme, Oppo phones till December 14

Realme :
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ మోడల్‌లపై కస్టమర్‌లు అనేక ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను పొందవచ్చు. Realme Narzo 50i వరుసగా రూ. 5,499కి Realme Narzo 50A Prime వరుసగా రూ. 8,999కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్లపై 5000mAh మెగా బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, మరిన్ని ఫీచర్లతో వస్తాయి.

Oppo :
అప్‌గ్రేడ్ రోజులలో OPPO లేటెస్ట్ లాంచ్ మోడల్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు EMI ఆప్షన్లు కనిపిస్తాయి. OPPO F21s Pro 5G INR 24,499కి అందుబాటులో ఉంటుంది. 6 నెలల నో కాస్ట్ EMI ఆఫర్‌ను కలిగి ఉంది. అదనంగా, కస్టమర్‌లు రూ. 3000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. OPPO A76, OPPO A77లు కూడా వరుసగా రూ. 15490, రూ.16999కి అందుబాటులో ఉంటాయి.

Lava :
Lava Blaze NXTలో అందుబాటులో ఉన్న స్సెషల్ కలర్లలో రూ. 8,369 సరసమైన ధరతో అందుబాటులో ఉంది. ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్, LED ఫ్లాష్‌తో 13 MP ట్రిపుల్ AI వెనుక కెమెరా, స్క్రీన్ ఫ్లాష్‌తో 8 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. లావా Z3 రూ. 6299 నుంచి అందుబాటులో ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best in 2022 Smartphones : 2022లో రిలీజ్ అయిన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనేసుకోండి..!