Apple iPhone : ఐఫోన్ 13 వచ్చేస్తోంది..ఎప్పుడంటే

ప్రముఖ చైనా కంపెనీ హువాపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...ఐఫోన్ 13 అమ్మకాలు గణనీయంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఐఫోన్‌-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను ఆపిల్‌ రిలీజ్‌ చేయనుంది.

Apple iPhone : ఐఫోన్ 13 వచ్చేస్తోంది..ఎప్పుడంటే

Apple I Phone

Apple iphone 13 series : ఆపిల్ ఫోన్లు..వీటికి మాములు క్రేజ్ ఉండదు. ఈ సంస్థ విడుదల చేసే ఫోన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. వివిధ ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తుంటుంది యాపిల్ సంస్థ. ఇప్పటికే పలు రకాల ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది. తాజాగా..ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు ముహూర్తం ఖరారు కూడా చేసినట్లు, సెప్టెంబర్ మూడో వారంలో రిలీజ్ చేస్తున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి.

Read More : Rishi Sunak : లేఖ లీక్..బ్రిటన్ ఆర్థికమంత్రి పదవి నుంచి రిషి సునక్ తొలగింపు?

ప్రముఖ చైనా కంపెనీ హువాపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…ఐఫోన్ 13 అమ్మకాలు గణనీయంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఐఫోన్‌-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను ఆపిల్‌ రిలీజ్‌ చేయనుంది.

Read More : AP Covid : 24 గంటల్లో 2 వేల 050 కేసులు, 18 మంది మృతి

ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే…
ఐఫోన్ 13 మినీ- 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ
ఐఫోన్ 13 ప్రో మాక్స్ -4352 ఎంఏహెచ్ బ్యాటరీ
ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో-3,095 ఎంఏహెచ్ బ్యాటరీ

Read More : Sarla Thukral : గూగుల్ డూడుల్ సరళ, చీరకట్టులో విమానం నడిపారు..తొలి మహిళా పైలట్

వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌
లైడార్‌ సెన్సార్‌
5 జీ కనెక్టవిటీ సపోర్ట్‌

పవర్‌ ఎఫిసియంట్‌ ఎల్‌టీవో డిస్‌ప్లే
ట్రిపుల్‌ కెమెరా విత్‌ లేజర్‌ సెన్సార్‌, ఎల్‌ఈడీ ఫ్లాష్‌
ఏ15 బయోనిక్‌ చిప్‌సెట్‌ అండ్‌ అల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే