iOS 15.6 Update : ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్‌లో iOS 15.6 అప్‌డేట్.. కొత్త బగ్స్‌ ఫిక్స్ చేస్తుంది!

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్‌లో కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది. అదే.. ఐఓఎస్ 15.6 (iOS 15.6) అప్‌డేట్.

iOS 15.6 Update : ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్‌లో iOS 15.6 అప్‌డేట్.. కొత్త బగ్స్‌ ఫిక్స్ చేస్తుంది!

Apple Iphone, Ipad Receives Ios 15.6 Update With New Bug Fixes

iOS 15.6 Update : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్‌లో కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది. అదే.. ఐఓఎస్ 15.6 (iOS 15.6) అప్‌డేట్. Apple iPhone, iPad కొత్త లైవ్ స్పోర్ట్స్ ఫీచర్‌లు, స్టోరేజ్ బగ్ ఫిక్సింగ్‌తో అప్‌డేట్ అందిస్తున్నాయి. ప్రస్తుత డివైజ్‌ల కోసం కొత్త iOS 15.6 అప్‌డేట్‌ను అందిస్తోంది.

లేటెస్ట్ iOS 15.6, iPadOS 15.6ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే సెట్టింగ్‌ యాప్‌లో అందించే అన్ని అర్హత గల డివైజ్‌ల్లో సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంటుంది. కొత్త సాఫ్ట్‌వేర్‌ను యాక్సెస్ చేసేందుకు సెట్టింగ్‌లు, జనరల్, ఆపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కి వెళ్లండి. Apple iOS 15, iPadOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కొత్త అప్‌డేట్ అందిస్తుంది.

Apple Iphone, Ipad Receives Ios 15.6 Update With New Bug Fixes (1)

Apple Iphone, Ipad Receives Ios 15.6 Update With New Bug Fixes 

iOS 15.6 స్కేల్‌ ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్లు, బగ్ ఫిక్సింగ్‌తో అందుబాటులోకి తెచ్చింది. ఈ అప్‌డేట్‌లో ప్రోగ్రెస్‌లో లైవ్ స్పోర్ట్స్ గేమ్‌ను రీస్టార్ట్ చేయడం, పాజ్ చేయడం, రివైండ్ చేయడం, ఫాస్ట్-ఫార్వార్డ్ చేయడం వంటి ఆప్షన్లు ఉన్నాయి. అలాగే డివైజ్ స్టోరేజ్ ఫుల్ అయినా కూడా సెట్టింగ్స్ యాప్‌లో తలెత్తే సమస్యను కూడా ఫిక్స్ చేస్తుంది.

ఈ కొత్త iOS 15.6 అప్‌డేట్ బగ్ ఫిక్సింగ్ చేయవచ్చు. సెక్యూరిటీ అప్ డేట్స్ కూడా అందిస్తోంది. ఇప్పటికే ప్రోగ్రెస్‌లో ఉన్న లైవ్ స్పోర్ట్స్ గేమ్‌ను రీస్టార్ట్ చేసేందుకు పాజ్, రివైండ్ లేదా ఫాస్ట్ ఫార్వార్డ్ చేసేందుకు టీవీ యాప్‌ని అనుమతిస్తుంది. ఈ డివైజ్ స్టోరేజ్ అందుబాటులో ఉన్నప్పటికీ.. సెట్టింగ్స్‌లో బగ్ సమస్యను కూడా ఫిక్స్ చేస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లు అన్ని Apple డివైజ్‌ల్లో అందుబాటులో ఉండకపోవచ్చని నివేదిక పేర్కొంది.

Read Also : iOS 16 public Beta : ఆపిల్ iOS 16 పబ్లిక్ బీటా రిలీజ్.. మీ ఐఫోన్లో ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు!