10వేల లోపు బెస్ట్ బడ్జెట్ కెమెరా ఫోన్లు ఇవే

10వేల లోపు బెస్ట్ బడ్జెట్ కెమెరా ఫోన్లు ఇవే

Best Budget camera phone under 10000 in 2021 : స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? ఏ కెమెరా స్మార్ట్ ఫోన్ కొంటే బాగుంటుందని అనుకుంటున్నారు. మార్కెట్లో ఒకటి కంటే ఎక్కువ కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఏయే స్మార్ట్ ఫోన్‌లో బెస్ట్ కెమెరా ఆప్షన్లు ఉన్నాయో ఎంచుకోవడం కష్టమే. 2021 మొబైల్ మార్కెట్లో రూ.10వేలు చౌకైన బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్లు అనేక రకాల ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ మేకరల్లో రియల్ మి, శాంసంగ్, ఒప్పో, వివో, ఇన్ఫ్ నిక్స్ వంటి ఫోన్లను తమ బడ్జెట్ సిగ్మంట్లలో అందిస్తున్నాయి. అందులోనూ బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఆకర్షణీయ ఫీచర్లతో పదివేల లోపే ధరకే లభ్యమవు తున్నాయి. ఏయే ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో వాటి ధర ఎంతో తెలుసుకుందాం.

వివో Y12s :

ధర రూ. 9,990

– 6.51 అంగుళాల హాలో ఫుల్ వ్యూ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (1600×720) ఫిక్సల్స్.

– మీడియా టెక్ హెలియో పీ30 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ

– 5000mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్

– జీపీఎస్, బైడ్, 4G, బ్లూటూత్ 5.0, మైక్రో USB పోర్ట్.

– ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ పవర్ బటన్.

– డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, AI

– 13MP, 2MP, రియర్ ప్యానెల్

– 8MP ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ

– సింగిల్ వేరియంట్ 32GB స్టోరేజీ, 3GB ర్యామ్

– ఫ్యాంటన్ బ్లాక్, గ్లాసియర్ బ్లూ కలర్ వేరియంట్స్

శాంసంగ్ గెలాక్సీ M02s :

ధర : రూ.8,999

– ఆండ్రాయిడ్ 10 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ

– 6.5 అంగుళాల TFT డిస్ ప్లే, 720×1560 ఫిక్సల్స్

– స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ గ్రాఫిక్స్

– 32/64జీబీ స్టోరేజీ, 3/4GB ర్యామ్.

– మెమెరీ కార్డు 1TB

– 5000mAh బ్యాటరీ, 15W క్విక్ ఛార్జ్

– 4G, బ్లూటూత్, హెడ్ ఫోన్ జాక్, జీపీఎస్.

– శాంసంగ్ గెలాక్సీ M02, ట్రిపుల్ కెమెరా సెటప్

– మెయిన్ లెన్స్ 13MP, సెకండ్ లెన్స్ 2MP డెప్త్ సెన్సార్

– 2మెగా ఫిక్సల్స్ మ్యాక్రో

– సెల్ఫీ, శాంసంగ్ 5MP కెమెరా

– ఆటో హెచ్‌డీఆర్, డిజిటల్ జూమ్

-గెలాక్సీ MO2s 3GB+32GB వేరియంట్

– 4GB+64GB వేరియంట్

– బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ వేరింయట్లు

Tenco Spark 6 Go :

ధర రూ.8,499

– 6.52 అంగుళాల స్ర్కీన్ HD ప్లస్ TFT డిస్ ప్లే

– HiOS 6.2 ఆధారిత ఆండ్రాయిడ్ 10

– మీడియా టెక్ హెలియో A25 ప్రాసెసర్

– 4GB ర్యామ్, 64జీబీ స్టోరేజీ

– 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ v4.2, GPS/A-GPS

– మైక్రో USB, 3.5mm హెడ్ ఫోన్ జాక్ కనెక్టవిటీ

– 5000mAh బ్యాటరీ, 193 గ్రాములు

– 4GB ర్యామ్, 64GB స్టోరేజీ

– ఆక్వా బ్లూ, ఐస్, జాడే, మిస్టరీ వైట్ కలర్ వేరియంట్లు.

Realme Narzo 20A :

ధర రూ. 8499

ఫీచర్లు : 6.5 అంగుళాల మినిడ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే

– క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్

– 3GB, 4GB ర్యామ్ ఆప్షన్

– 32GB, 64GB ఆప్షన్లు, ఇన్ బుల్ట్ స్టోరేజీ

– మైక్రో SD కార్డు, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

– 12MP ప్రైమరీ కెమెరా, HD సెల్ఫీ కెమెరా

-5000mAh బ్యాటరీ

– ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియాల్టీ UI

– రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్

– 3GB ర్యామ్, 32GB స్టోరేజీ

– విక్టరీ బ్లూ, గ్లోరీ సిల్వర్ కలర్లు

Xiaomi Redmi 9A
ధర : రూ.6799

ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11

-6.53 అంగుళాల HD ప్లస్ డిస్ ప్లే వాటర్ డ్రాప్ డిజైన్

– మీడియా టెక్ ఆక్టోకోర్ హెలియో G25 ప్రాసెసర్

– 2/3 GB ర్యామ్, 32GB స్టోరేజీ.

-13MP రియర్ కెమెరా, అప్రెచర్ f/2.2

– 5MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీ, అప్రెచర్ f/2.2

– ఫ్లాష్ లైట్ (రియర్ కెమెరా)

– 5000mAh బ్యాటరీ, 10watt ఫాస్ట్ ఛార్జింగ్

– నేచర్ గ్రీన్, సీ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ కలర్ వేరియంట్లు

– 2GB ర్యామ్, 3GB ర్యామ్, 32GB స్టోరేజీ వేరియంట్