Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

National

Battlegrounds Mobile India: రాబోయే పబ్‌-జీని బ్యాన్ చేయాలంటూ కేంద్రమంత్రికి CAIT లేఖ

భారత్‌లో పబ్​జీ మొబైల్​ గేమ్‌పై నిషేధం విధించగా.. చాలాకాలం తర్వాత ఈ గేమ్ యాప్​ మళ్లీ ఎప్పుడు వస్తుందా? అని గేమ్ లవర్స్ ఎంతగానో​ ఎదురుచూశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా’ పేరుతో పబ్ జీ గేమ్ మళ్లీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Publish Date - 8:59 am, Tue, 22 June 21

Grounds

Battlegrounds Mobile India: భారత్‌లో పబ్​జీ మొబైల్​ గేమ్‌పై నిషేధం విధించగా.. చాలాకాలం తర్వాత ఈ గేమ్ యాప్​ మళ్లీ ఎప్పుడు వస్తుందా? అని గేమ్ లవర్స్ ఎంతగానో​ ఎదురుచూశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా’ పేరుతో పబ్ జీ గేమ్ మళ్లీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎట్టకేలకు ఈ గేమ్​ బీటా వెర్షన్​ను గూగుల్​ ప్లే స్టోర్​లో గేమ్ లాంఛ్‌కు ముందే అందుబాటులోకి తెచ్చింది క్రాఫ్టన్​ సంస్థ. ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడు దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం కేవలం కొద్ది మంది బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి రాగా.. గేమ్​ టెస్టింగ్​లో భాగంగా కొద్ది మందికి మాత్రమే యాక్సెస్​ ఇచ్చింది సంస్థ. ఈ గేమ్‌ను ఇప్పటికే 5మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లుగా కూడా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే పూర్తి వెర్షన్​ను లాంచ్​ చేసేందుకు మరో 10 నుంచి 15 రోజుల సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

ఈ సమయంలో కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) కేంద్రమంత్రి, ఐటీ శాఖా మాత్యులు రవి శంకర్ ప్రసాద్‌కు లేఖ రాసింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో సదరు కంపెనీ, భారత చట్టాలను అధిగమించి బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తుందని, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా భారత జాతీయ సార్వభౌమత్వానికి మరియు భద్రతకు ముప్పు మాత్రమే కాదని, యువ తరాలకు హానికరం అని లేఖలో ప్రస్తావించారు. భారత జాతీయ భద్రతకు అపాయం కలిగించి, మిలియన్ల మంది భారతీయ ప్రజల డేటాను తస్కరిస్తుందని, గోప్యతకు ప్రమాదాన్ని సృష్టిస్తుందని లేఖలో ప్రస్తావించారు.

బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌ను ప్లే స్టోర్ ప్లాట్‌ఫామ్‌లో ఉపయోగించడానికి అనుమతించవద్దని CAIT గూగుల్‌ను కూడా కోరింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా PUBG మొబైల్ రీబ్రాండెడ్ వెర్షన్ అని, గతేడాది దీనిని భారతదేశంలో నిషేధించారని, ఇది PUBG మొబైల్ మాదిరిగానే అనేక ఫీచర్లతో పబ్‌జీ మాదిరిగానే ఇది ఉంటుందని ఆరోపించింది CAIT.

Advertisement shastrabam
Masterminds Image Comp
International9 mins ago

Dog Or Giraffe : వామ్మో.. ఇది కుక్కనా? జిరాఫీనా..? ఎంత పొడవుందో…

International32 mins ago

Next Dalai Lama : తదుపరి దలైలామా ఎంపిక కోసం రహస్య కమిటీ ఏర్పాటు చేసిన చైనా!

Latest49 mins ago

LPG price hike!: సామాన్యుడిపై భారం.. మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు

Andhrapradesh55 mins ago

Chocolates On Road : రోడ్డుపై గుట్టలు గుట్టలుగా చాక్లెట్లు

Exclusive Videos56 mins ago

నిండుకుండలా నాగార్జున సాగర్..14 గేట్లు ఎత్తివేత

Exclusive Videos58 mins ago

41 ఏళ్ల తర్వాత సెమీస్‎కు భారత హాకీ జట్టు

Latest1 hour ago

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

Andhrapradesh1 hour ago

Nagarjuna Sagar: నిండుకుండలా నాగార్జున సాగర్.. 14 గేట్లు ఎత్తివేత

Exclusive Videos1 hour ago

పోలవరంపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం..!

Latest1 hour ago

Ayurvedic Powder: పచ్చగా ఉండే పళ్లు తెల్లగా మారాలంటే? ఇంట్లోనే ఈ పొడిని తయారుచేసుకోండి

Exclusive Videos1 hour ago

ఒలింపిక్స్‌లో సింధు సెన్సేషన్.. కాంస్యం ఖరారు!

Latest1 hour ago

CSIR : థ‌ర్డ్ వేవ్ ప‌క్కా.. కానీ ఎప్పుడు, ఎలాగో చెప్ప‌లేం – శేఖ‌ర్ సీ మాండే

Exclusive Videos2 hours ago

నిండుకుండలా మారిన నాగార్జునసాగర్

Health2 hours ago

Weight Loss Tips: మీరు బరువు తగ్గాలనుకుంటే, ఇది ఓ మంచి మార్గం.. ఈ 5 డ్రై ఫ్రూట్‌లతో ట్రై చెయ్యండి

Andhrapradesh2 hours ago

Couple Suicide : ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరిలో దూకి ఆత్మహత్య

Latest5 hours ago

Sasha Chettri : ఎయిర్‌టెల్ బ్యూటీ సాషా చెట్రీ ఫొటోస్..

Latest11 hours ago

Vidyullekha Raman : వయ్యారాల విద్యుల్లేఖ..

Latest1 day ago

Kiara Advani : బ్యూటిఫుల్ కియారా బర్త్‌డే పిక్స్..

Latest2 days ago

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..

Latest3 days ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest3 days ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest5 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest5 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest6 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest6 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest1 week ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 week ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest1 week ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest1 week ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest1 week ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Exclusive Videos56 mins ago

నిండుకుండలా నాగార్జున సాగర్..14 గేట్లు ఎత్తివేత

Exclusive Videos58 mins ago

41 ఏళ్ల తర్వాత సెమీస్‎కు భారత హాకీ జట్టు

Exclusive Videos1 hour ago

పోలవరంపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం..!

Exclusive Videos1 hour ago

ఒలింపిక్స్‌లో సింధు సెన్సేషన్.. కాంస్యం ఖరారు!

Exclusive Videos2 hours ago

నిండుకుండలా మారిన నాగార్జునసాగర్

Exclusive12 hours ago

నాగార్జున సాగ‌ర్‏కు పోటెత్తిన భారీ వ‌ర‌ద‌

Exclusive13 hours ago

భారత్‎పై హఠాత్తుగా దాడి చేసేందుకు చైనా ప్లాన్

Exclusive14 hours ago

ఎవ‌రికి వారే..!

Exclusive1 day ago

బహిరంగ సభలకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్

Exclusive1 day ago

ఈటల యాత్రకు బ్రేక్.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్

Exclusive Videos2 days ago

షూటింగ్ టైంలో భయమేసింది

Exclusive Videos2 days ago

నారప్ప నా జీవితంలో ఒక ఛాలెంజ్

Exclusive2 days ago

కృష్ణమ్మ పరవళ్లు

Exclusive2 days ago

సెమీస్‌కు పీవీ సింధు

Exclusive2 days ago

కాంగ్రెస్‎లోకి ప్రశాంత్ కిశోర్…?

Masterminds Image Comp