DRDO: ఆర్మీ కోసం లైట్‌వెయిట్ బుల్లెట్-ప్రూఫ్ జాకెట్

డీఆర్డీఓ ఆధ్వర్యంలో 9కేజీలు మాత్రమే బరువుండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను రెడీ అవనుంది. 13లక్షల మంది స్ట్రాంగ్ ఇండియన్ ఆర్మీ..

DRDO: ఆర్మీ కోసం లైట్‌వెయిట్ బుల్లెట్-ప్రూఫ్ జాకెట్

Drdo Develops New Lightweight Bullet Proof Jacket For The Army

DRDO: డీఆర్డీఓ ఆధ్వర్యంలో 9కేజీలు మాత్రమే బరువుండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను రెడీ అవనుంది. 13లక్షల మంది స్ట్రాంగ్ ఇండియన్ ఆర్మీ అవసరాల దృష్ట్యా ఇలా ప్లాన్ చేస్తున్నారు. డిఫెన్స్ మెటేరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుంచి వస్తున్న జాకెట్ ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ జాకెట్ బీఐఎస్ స్టాండర్డ్స్ ను రీచ్ అయిందని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టెస్టుల్లో తేలింది.

ఒక్కో గ్రాము తగ్గించడంతో పాటు సైనికుల కంఫర్్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఈ కారణం రీత్యా ప్రత్యేకమైన మెటేరియల్స్ తో రెడీ చేసిన టెక్నాలజీ వాడుతున్నారు. గతంలో 10.4కేజీల బరువుండే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బరువును 9కేజీలకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

ఆర్మీలో దశాబ్ద కాలం నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొరత ఉంది. వీటితో సైనికులకు 360 డిగ్రీల ప్రొటెక్షన్ ఉంటుంది. లేటెస్ట్ హార్డ్ స్టీల్ కోర్ బుల్లెట్స్ నుంచి కూడా తట్టుకోగలదు. గతంలో జాకెట్లు వీక్ గా ఉన్నాయని అంత కంటే స్ట్రాంగ్ గా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు రెడీ చేస్తున్న జాకెట్ తో తల, మెడ, చెస్ట్, కాలు వంటి భాగాలకు రక్షణ కల్పిస్తుంది.