వాట్సప్‌లో ఈ 7 ఫీచర్ల గురించి మీకు తెలుసా..

వాట్సప్‌లో ఈ 7 ఫీచర్ల గురించి మీకు తెలుసా..

whatsapp

WhatsApp Features: ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. మొబైల్ వెర్షన్ యూజర్లతో పాటు డెస్క్‌టాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. మరి ఈ ఫీచర్లన్నీ యూజర్లకు తెలుసా.. వాట్సప్ అందిస్తున్న వాటి గురించి మరింత తెలుసుకోండి..

* ఇయర్ ఫోన్ లేకుండానే వాట్సప్ ఆడియో మెసేజెస్ సీక్రెట్‌గా వినేయొచ్చు.

* రియల్ ఫోన్ నెంబర్ దాచి ఉంచడానికి వర్చువల్ ఫోన్ నెంబర్ వాడొచ్చు.

* ఏదైనా ల్యాండ్ లైన్ నెంబర్‌తో రిజిష్టర్ అయి కూడా వాట్సప్‌ను వాడుకోవచ్చు.

* వాట్సప్ మెసేజ్‌లను బ్లూ టిక్స్ రాకుండా సీక్రెట్‌గా చదివేయొచ్చు.

* మిమ్మల్ని ఎవరైనా వాట్సప్‌లో బ్లాక్ చేశారా అనేది తెలుసుకోవచ్చు.

* వాట్సప్ అకౌంట్ ఫేక్.. నిజమా అనేది తెలుసుకోవచ్చు.

* మీ వాట్సప్ మెసేజ్‌లు మీరు కాకుండా మరెవరైనా చదువుతున్నారా అనేది కనుక్కోవచ్చు.