Lava Smartphone : రూ.10వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. లావా ఫస్ట్ లుక్ ఇదిగో..!
Lava Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లావా నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లోకి త్వరలో ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది.

Lava Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లావా నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లోకి త్వరలో ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుంచి రాబోయే లావా స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెషల్ ఫోటోలను రిలీజ్ చేసింది. Lava ఫోన్ వెనుక పెద్ద డ్యూయల్ సెన్సార్లు కర్వ్ తిరిగి ఉన్నాయి. లావా స్మార్ట్‌ఫోన్ కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను అందిస్తుందని అంచనా. డేటా ప్రకారం.. ఫోన్ బడ్జెట్-సెంట్రిక్ సెగ్మెంట్‌తో రానుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 10వేల లోపు ఉంటుంది. Lava ఫోన్ Realme C సిరీస్, Poco C సిరీస్, Redmi వంటి సిరీస్‌లను సూచిస్తుంది. రూ.10వేల లోపు ఆల్ రౌండర్ ఫోన్‌గా చెప్పవచ్చు. బడ్జెట్-సెంట్రిక్ లావా ఫోన్ గ్లాస్ బ్యాక్‌ను అందించనుంది.

Exclusive First Look At Lava’s Upcoming Phone With Price Under Rs 10,000
రూ.10వేల ధరలో గ్లాస్ వెనుక ప్యానెల్‌తో ఎలాంటి ఫోన్లు లేవు. స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఈ కొత్త బడ్జెట్ లావా స్మార్ట్ ఫోన్ వెల్లడించలేదు. ఈ నెలలోనే ఫోన్ అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. జూన్ లాంచ్ ఆసన్నమైనప్పటికీ, నిర్దిష్ట లాంచ్ టైమ్‌లైన్ కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
స్పెసిఫికేషన్ల పరంగా కూడా, రాబోయే లావా ఫోన్ గురించి ఇంకా పెద్దగా తెలియదు. లావా కంపెనీ తమ బ్రాండ్ నుంచి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసి చాలా కాలం అయ్యింది. చివరిది Lava Agni 5G. ఈ ఫోన్ 6.78-అంగుళాల FHD+ LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్సెట్, క్వాడ్-కెమెరా రియర్ సెటప్, 5000mAh బ్యాటరీలతో వచ్చింది.
Read Also : 5G Smartphones : భారత్‌కు 5G నెట్వర్క్ వస్తోంది.. ఇంతకీ 5G స్మార్ట్ ఫోన్లు కొనాలా? వద్దా?
1SpiceJet: వరుసగా విమాన ప్రమాదాలు.. స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు
2Tejashwi Yadav: అవసరమైతే లాలూను చికిత్స కోసం సింగపూర్‌కు తీసుకెళ్తాం: తేజస్వీ యాదవ్
3Watermelon Seeds : రక్తపోటును అదుపులో ఉంచే పుచ్చగింజలు!
4Andhra Pradesh: మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఇలా చేసింది: భూమన
5Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
6Bandi Sanjay: టీఆర్ఎస్ సర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ దరఖాస్తులు
7Kaali : ‘కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ పై క్షమాపణలు చెప్పిన అగాఖాన్ మ్యూజియం.. మరింత రెచ్చగొట్టేలా డైరెక్టర్ పోస్ట్..
8Covid Vaccine: కోటి 36లక్షల కొవిడ్ డోసులు చెత్త బుట్టలోకి..
9China: చైనాలో మళ్ళీ కరోనా కలకలం.. లాక్డౌన్లో కోట్లాది మంది ప్రజలు
10Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్నాథ్ షిండే.. డ్రమ్స్ వాయించిన భార్య లత.. వీడియో
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?