Flipkart – Amazon Sale : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో చౌకైన ధరకే ఐఫోన్లు.. 9 గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Flipkart - Amazon Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival), ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ (Flipkart Big Billion Days sales) భారత మార్కెట్లో అధికారికంగా ప్రారంభమయ్యాయి.

Flipkart – Amazon Sale : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో చౌకైన ధరకే ఐఫోన్లు.. 9 గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Flipkart Big Billion and Amazon Great Indian Sale now live _ Cheap iPhones, 9 other deals you can not miss

Flipkart – Amazon Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival), ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ (Flipkart Big Billion Days sales) భారత మార్కెట్లో అధికారికంగా ప్రారంభమయ్యాయి. సేల్ ఈవెంట్‌లో భాగంగా.. రెండు ప్లాట్‌ఫారమ్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ, ఆడియో ప్రొడక్టులు, మరిన్నింటిపై డీల్‌లు, డిస్కౌంట్లు, ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఈ సేల్ సమయంలో హాటెస్ట్ ప్రొడక్టుల్లో ఒకటి iPhone 13. ఇటీవల iPhone 14 సిరీస్‌ లాంచ్ తర్వాత ధరపై భారీ డిస్కౌంట్ పొందింది. ప్రీమియం ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లను పక్కన పెడితే.. కస్టమర్‌లు తమ ఇతర గాడ్జెట్లను ఎంపిక చేసుకోవచ్చు.

Flipkart Big Billion and Amazon Great Indian Sale now live _ Cheap iPhones, 9 other deals you can not miss

Flipkart Big Billion and Amazon Great Indian Sale now live _ Cheap iPhones, 9 other deals

ఐఫోన్‌లతో పాటు.. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సమయంలో 9 గాడ్జెట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సమయంలో మీకు నచ్చిన బెస్ట్ డీల్‌లను సొంతం చేసుకోవచ్చు. సేల్ సమయంలో ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించాలి. కొన్ని డివైజ్‌లకు డిమాండ్ కారణంగా.. త్వరలో స్టాక్ అయిపోవచ్చని గమనించాలి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఇప్పుడు చౌకైన ధరకే ఐఫోన్‌లను అందిస్తోంది. మీరు మిస్ చేయకూడని 9 ఇతర డీల్స్ అందుబాటులో ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.

1. iPhone 13 : Apple iPhone 13 ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యుత్తమ ఫోన్లలో ఒకటిగా ఉంది. వీడియోగ్రఫీ కోరుకునే వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్. 5Gకి కూడా సపోర్టు ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో 128GB వేరియంట్‌కు భారత్‌లో ధర రూ.57,990గా నిర్ణయించింది.

2. Xbox Series S : మీరు మీ మొదటి గేమింగ్ కన్సోల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? Xbox S సిరీస్ గేమర్‌లకు బాగా సరిపోతుంది. ఫిఫా (Fifa), ఫోర్జాలను సులభంగా అమలు చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ Xbox Series S చాలా తక్కువ ధరకు Flipkartలో విక్రయిస్తోంది. ప్రస్తుతం రూ. 25,990 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంది.

3. Google Pixel 6a : మీరు డబ్బు ఆదా చేయాలనుకుంటే.. Android ఫోన్ Pixel 6a ఒక అద్భుతమైన ఆప్షన్. గొప్ప కెమెరాలు, క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్‌లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 34,199 డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. అయితే కస్టమర్‌లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌ ద్వారా అదనంగా రూ. 1,500 డిస్కౌంట్ పొందవచ్చు.

Flipkart Big Billion and Amazon Great Indian Sale now live _ Cheap iPhones, 9 other deals you can not miss

Flipkart Big Billion and Amazon Great Indian Sale now live _ Cheap iPhones, 9 other deals 

4. OnePlus Buds Pro : ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చాలా ప్రీమియంతో TWS ఇయర్‌బడ్‌లు ఉన్నాయి. కానీ, OnePlus బడ్స్ Pro భారీ డిస్కౌంటుతో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో రూ.9,990 నుంచి డిస్కౌంట్ ధరకే అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు.. ఈ డివైజ్‌లపై రూ.6,490కి అందుబాటులో ఉన్నాయి. ప్రో ఇయర్‌బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), Qi వైర్‌లెస్ ఛార్జింగ్, IP55 రేటింగ్ వంటి అందిస్తాయి.

5. Realme Buds Air 3 : రూ. 5,000 లోపు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు కావాలనుకునే Realme Buds Air 3 ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయవచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)కి కూడా సపోర్టు ఇస్తాయి. వినియోగదారులు Realme Link యాప్‌తో సెట్టింగ్‌లను పొందవచ్చు. Realme Buds Air 3 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 3,199కి అందుబాటులో ఉంది.

6. Eco Dot (3వ జనరేషన్, Black) + Wipro 9W LED స్మార్ట్ కలర్ బల్బ్ కాంబో : అలెక్సా స్మార్ట్ స్పీకర్లు స్మార్ట్ హోమ్ టెక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్లు నుంచి వాయిస్ కమాండ్స్ మ్యూజిక్ ప్లే చేయడానికి వినియోగదారులను అనుమతిస్తాయి. వినియోగదారులు స్మార్ట్ హోమ్ ప్రొడక్టులను కూడా కంట్రోల్ చేయవచ్చు. అమెజాన్ స్పీకర్లను Wipro 9W LED స్మార్ట్ కలర్ బల్బ్‌తో అందిస్తుండగా ధర కలిపి రూ.1,599గా నిర్ణయించింది.

Flipkart Big Billion and Amazon Great Indian Sale now live _ Cheap iPhones, 9 other deals you can not miss

Flipkart Big Billion and Amazon Great Indian Sale now live _ Cheap iPhones, 9 other deals

7. Kindle (10th Gen): మీరు పుస్తకాలను ఎక్కువగా చదువుతారా? Amazon Kindle ఒక పుస్తకం అందుబాటులో ఉంది. రియల్ లైఫ్ పేజీని ప్రతిబింబించేలా ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ కాలం వస్తుంది. వినియోగదారులు Amazon Kindle యాప్ ద్వారా ఫ్రీగా పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రూ.6,499కి అందుబాటులో ఉంది.

8. Xiaomi Pad 5 : కొత్త Android ట్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో Xiaomi Pad 5 బెస్ట్ ఆప్షన్‌లలో ఒకటి. డాల్బీ విజన్‌తో 120Hz 10.95-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది. డాల్బీ అట్మోస్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. దీని బేస్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 24,999కి అందుబాటులో ఉంది.

9. Dyson V8 : ఆపిల్‌గా డైసన్ హోం అప్లియేన్సెస్ Dyson V8 కార్డ్-ఫ్రీ వాక్యూమ్ బెస్ట్ ఆప్షన్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 40 నిమిషాల బ్యాకప్‌ను అందిస్తుంది. డైసన్ V8లో బెస్ట్ ఫీచర్ ఏమిటంటే.. మాక్స్ క్లీనింగ్ మోడ్‌ను అందిస్తుంది. చాలా రెసిస్టెంట్ డాట్స్ క్లీన్ చేయగలదు. మ్యాక్స్ మోడ్‌లో 7 నిమిషాలు మాత్రమే రన్ అవుతుంది. అమెజాన్‌లో రూ. 29,900కి అందుబాటులో ఉంటుంది.

10. Samsung Galaxy S22 5G : ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ కావాలనుకునే వినియోగదారులు Galaxy S22ని రూ. 52,999కి చూడవచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1, ట్రిపుల్ కెమెరాలతో వస్తుంది. బెస్ట్ కెమెరా సిస్టమ్ కోరుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Amazon Great Indian Festival 2022 : అమెజాన్ ఫెస్టివల్ సీజన్‌ సేల్.. ఈ టిప్స్& ట్రిక్స్ పాటిస్తే భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.. డోంట్ మిస్..!