Flipkart Black Friday Sale End : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఈ రాత్రివరకే ఛాన్స్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్..!

Flipkart Black Friday Sale End : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ (Flipkart Black Friday Sale) ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈ రాత్రికి (నవంబర్ 30న) ముగుస్తుంది.

Flipkart Black Friday Sale End : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఈ రాత్రివరకే ఛాన్స్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్..!

Black Friday Sale Ends tonight on Flipkart _ Deals on AirPods, Galaxy S22, and more

Flipkart Black Friday Sale End : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ (Flipkart Black Friday Sale) ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈ రాత్రికి (నవంబర్ 30న) ముగుస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజం iPhone 12, AirPods, Samsung Galaxy S22, Motorola Edge 30 Ultra, Redmi 10 Prime, మరిన్నింటి గాడ్జెట్లతో సహా అనేక ప్రొడక్టులపై భారీ డీల్స్, ఆఫర్‌లను అందిస్తోంది. అంతేకాదు.. ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. Flipkart అందించే మరిన్ని డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌‌ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోండి.

Android ఫోన్లు, TWS ఇయర్‌ఫోన్‌లపై డీల్స్ :
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో నథింగ్ ఫోన్ (1) Nothing Phone (1)ని రూ. 27,499 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. Xiaomi 11i హైపర్‌ఛార్జ్ కూడా రూ. 26,999 నుంచి తగ్గి ధర రూ. 24,999కు అందుబాటులో ఉంది. అందులోనూ ఈ ధర (6GB RAM + 128GB స్టోరేజ్) మోడల్‌కు మాత్రమే వర్తిస్తుంది. Pixel 6a రూ. 30,999కి సేల్ అందుబాటులో ఉంది. ఈ డివైజ్‌పై ఇప్పటికే ఫ్లాట్ డిస్కౌంట్ ఉన్నందున ఎలాంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా అదే ధరకు అందుబాటులో ఉంది.

Black Friday Sale Ends tonight on Flipkart _ Deals on AirPods, Galaxy S22, and more

Black Friday Sale Ends tonight on Flipkart _ Deals on AirPods, Galaxy S22

ఈ కొత్త హ్యాండ్‌సెట్ గతంలో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 43,999కి అందుబాటులో ఉంది. Motorola Edge 30 Ultra, 5G ఫోన్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో రూ. 54,999 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 59,999కి అందుబాటులో ఉంది. Motorola నుంచి ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై కొనుగోలుదారులు రూ. 5వేల డిస్కౌంట్ పొందవచ్చు. ప్రీమియం 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని, వెనుకవైపు 200-MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. రూ. 11,000 లోపు ఫోన్ కావాలనుకునే Redmi 10 Primeని కొనుగోలు చేయవచ్చు.

Read Also : iPhone 14 Flipkart Offer : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై అదిరే డీల్.. ఫీచర్లు అదుర్స్.. ఇలా చేస్తే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..!

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో ఈ ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ Samsung Galaxy S22 5G ఫోన్‌ను రూ. 54,990 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.72,999గా ప్రకటించింది. ఇప్పటికీ గొప్ప స్మార్ట్‌ఫోన్, ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC, 120Hz AMOLED స్క్రీన్, 50-MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఎలాంటి వాతావరంలోనైనా అద్భుతమైన షాట్స్ అందించగలవు. ఈ డివైజ్ హుడ్ కింద చిన్న బ్యాటరీని కలిగి ఉంది.

అలాగే 3,700mAh యూనిట్ కలిగి ఉంది. ఫోన్ బ్యాటరీ భారీ వినియోగంతో ప్రతి 5-6 గంటల్లో బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోకుండా చూసుకోవాలి. అప్పుడు పవర్ బ్యాంక్‌ని తప్పక తీసుకెళ్లాల్సి ఉంటుంది. సోనీ WF-C500/WZ ఇయర్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో రూ. 5,990కి అందుబాటులో ఉన్నాయి. IPX4 రేటింగ్‌ను కలిగిన ఈ డివైజ్‌ను యూజర్లు తేలికపాటి బ్యాటరీ వినియోగంతో 20 గంటల బ్యాటరీ బ్యాకప్ పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

Apple డివైజ్‌లపై అదిరే డీల్స్ :
ఫ్లిప్‌కార్ట్ ఫస్ట్ డే సేల్ సమయంలో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కొన్ని ఆపిల్ ఐఫోన్‌ల ధరలను అమాంతం పెంచింది. కానీ, ఐఫోన్ 12, ఐఫోన్ 13 ఇప్పుడు పాత ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో ఇతర ఆపిల్ ప్రొడక్టులను తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. 2019 చివరిలో Apple ప్రకటించిన ఫస్ట్ జనరేషన్ AirPods Pro ధర 20,990లకు అందుబాటులో ఉంది.

లేటెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు – ఎయిర్‌పాడ్స్ ప్రో (2వ జనరేషన్) – ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో అసలు రిటైల్ ధర రూ. 26,600కి అందుబాటులో ఉన్నాయి. సరసమైన వెర్షన్ AirPods 2 కూడా రూ. 14,900 నుంచి రూ. 12,499 తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా MacBook Air M1 మోడల్‌ను రూ. 88,990కి కొనుగోలు చేయవచ్చు.

Black Friday Sale Ends tonight on Flipkart _ Deals on AirPods, Galaxy S22, and more

Black Friday Sale Ends tonight on Flipkart _ Deals on AirPods, Galaxy S22, and more

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 10వేల అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. మీరు ఈ బ్యాంక్ కార్డ్‌ని కలిగి ఉంటే ధరను రూ.78,990కి తగ్గించుకోవచ్చు. ఈ మోడల్‌తో కొనుగోలుదారులు 256GB SSDని మాత్రమే పొందుతారు. 8GB RAM, 400nitsతో 13-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. సాధారణ లేదా ఆఫీస్ వినియోగంతో ఒకే ఛార్జ్‌పై 13 గంటల బ్యాటరీ లైఫ్ అందించగలదు.

మీరు వీడియో ఎడిటింగ్‌లో ఉంటే.. దాదాపు 4 గంటల పాటు పనిచేస్తుంది. ల్యాప్‌టాప్ వీడియో, ఇమేజ్ ఎడిటింగ్‌కు బాగా పనిచేస్తుందిన చెప్పవచ్చు. ఇందులో గ్రాఫికల్‌గా డిమాండ్ గేమ్‌లకు పెద్దగా వర్కౌట్ కాదని చెప్పాలి. MacBook Air Apple M1 ప్రాసెసర్‌ రన్ అవుతుంది. 30W USB-C పవర్ అడాప్టర్‌తో వస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్.. స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన డీల్స్.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్..!