Flipkart Dussehra Sale : యూజర్లందరికి ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్.. ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Flipkart Dussehra Sale : ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్ (Flipkart Dussehra Sale) అందుబాటులోకి వచ్చేసింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ఈవెంట్‌లో దాదాపు అదే డీల్‌లను ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు అందిస్తోంది.

Flipkart Dussehra Sale : యూజర్లందరికి ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్.. ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Flipkart Dussehra Sale begins for all users, discounts on iPhones, laptops and more

Flipkart Dussehra Sale : ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్ (Flipkart Dussehra Sale) అందుబాటులోకి వచ్చేసింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ఈవెంట్‌లో దాదాపు అదే డీల్‌లను ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు అందిస్తోంది. iPhoneలు, 5G ​​ఆండ్రాయిడ్ ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు (Smartwatches), ల్యాప్‌టాప్‌లు (Laptops), వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు (Wirless Earphones) మరిన్నింటిపై ఆఫర్‌లు ఉన్నాయి. మీరు ఈ కేటగిరీలలో ఏదైనా ప్రొడక్టులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు కింద పేర్కొన్న కొన్ని డీల్‌లను చూడవచ్చు. సేల్‌లో HDFC బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది. చాలా ప్రొడక్టులపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

Flipkart Dussehra Sale begins for all users, discounts on iPhones, laptops and more

Flipkart Dussehra Sale begins for all users, discounts on iPhones, laptops

ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 13 (iphone 13)ని రూ. 69,900 నుంచి తగ్గించి రూ.59,990 డిస్కౌంట్ ధరతో విక్రయిస్తోంది. ప్రాథమికంగా ఈ డివైజ్‌పై ప్లాట్‌ఫారమ్ రూ. 9,910 డిస్కౌంట్ అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ.1,250 డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తోంది. దీని ధర రూ.58,740కి తగ్గింది. Realme 9 Pro 5G, Realme 9i వరుసగా రూ. 15,599, రూ. 13,949 ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్ సమయంలో నథింగ్ ఫోన్ (1)ని రూ. 29,999కి కొనుగోలు చేయవచ్చు.

యూజర్లు బ్యాంక్, ఇతర ఆఫర్‌లను పొందితే వాటి ధర దీని కంటే తక్కువకే పొందవచ్చు. HP Victus ల్యాప్‌టాప్ Core i5 మోడల్ రూ. 65,990కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లతో యూజర్లు దీన్ని మరింత తక్కువ ధరకు పొందవచ్చు. సాధారణ గేమర్‌లకు ఇది సరిపోతుంది. ఎంట్రీ-లెవల్ 4GB గ్రాఫిక్స్ కార్డ్‌తో వచ్చింది. ఈ ల్యాప్‌టాప్ Core i7 వేరియంట్ మీ ధర రూ. 84,990లకు వచ్చింది. రియల్‌మే బుక్ (Slim) రూ. 32,990 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఈ ధర Core i3 + 256GB SSD మోడల్‌తో వస్తుంది.

Flipkart Dussehra Sale begins for all users, discounts on iPhones, laptops and more

Flipkart Dussehra Sale begins for all users, discounts on iPhones, laptops

Samsung Galaxy Watch 4 ధర రూ. 11,499కి అందుబాటులో ఉంది. దీనిని HDFC బ్యాంక్ కార్డ్‌లతో ధర రూ. 10,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. 32-అంగుళాల Mi 5A (2022 మోడల్) TV Flipkartలో 48 శాతం ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్ టీవీని రూ.12,999కి అందిస్తోంది.

43-అంగుళాల క్రిస్టల్ 4కె Ultra HD (4K) LED స్మార్ట్ టైజెన్ టీవీ రూ. 29,999కి సేల్ అందిస్తోంది. Apple AirPods Pro రూ. 15,999కి అందిస్తోంది. MagsSafe ఛార్జింగ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), మరిన్నింటికి సపోర్టుతో వస్తుంది. సరసమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల సెట్ కావాలనుకునే వారు ఆపిల్ ఎయిర్‌పాడ్‌లను రూ. 8,999కి కొనుగోలు చేయవచ్చు. OnePlus బడ్స్ Z2 ధర రూ. 4,499 డిస్కౌంట్ పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Big Dussehra Sale : ఈ నెల 5 నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్.. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. 5G ఫోన్లపై మరెన్నో డీల్స్.. డోంట్ మిస్!