Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్.. అన్ని స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
ఫ్లిప్ కార్ట్ మరో సూపర్ సేల్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరిట కొత్త సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ జూన్ 26 వరకు అందుబాటులో ఉంటుంది.

Flipkart Electronics Sale : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సూపర్ సేల్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరిట కొత్త సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ జూన్ 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ అనేక స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది. అందులో Xiaomi 11i 5G, Realme Narzo 50, Apple iPhone 13, Samsung Galaxy F22 ఫోన్లతో చాలా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో టాప్ ఐదు ఫోన్ డీల్స్‌ను ఓసారి చూద్దాం..
టాప్ 5 ఫోన్ డీల్స్ ఇవే :
– Xiaomi 11i 5G ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గింపును అందిస్తోంది. ఈ డివైజ్ భారత మార్కెట్లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. డైరెక్ట్ డిస్కౌంట్ ఆఫర్ లేదు. మిడ్-రేంజ్ ఫోన్ అసలు రిటైల్ ధర రూ. 24,999 వద్ద Flipkartలో అందుబాటులో ఉంది. కానీ, ప్రీపెయిడ్ లావాదేవీలపై రూ. 4,000 తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. Xiaomi 11i ఫోన్ ధర రూ. 20,999కి సొంతం చేసుకోవచ్చు. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం (రూ. 1,000) తగ్గింపు కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ పేజీలో కండీషన్స్ ప్రకారం.. ఈ డివైజ్ రూ. 19,999 కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
– Flipkart ఎలక్ట్రానిక్స్ సేల్ 2022 సందర్భంగా Realme Narzo 50 ఫోన్ కేవలం రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్సెట్ అసలు ధర రూ. 15,999గా ఉంది. అయితే రూ.12,999కి అందిస్తోంది. అంటే రూ.3000 తగ్గింపు పొందవచ్చు. రూ.15వేల లోపు బడ్జెట్ ఫోన్ (4GB RAM+64GB స్టోరేజ్ మోడల్) 5G డివైజ్ కొనుగోలు చేయొచ్చు.

Flipkart Electronics Sale 2022 Realme Narzo 50, Iphone 13, And More Discounted
– Apple iPhone 13ని రూ. 73,999కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 79,900 నుంచి భారీగా తగ్గింది. కస్టమర్లు రూ.5,901 తగ్గింపును పొందవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్, డెబిట్ EMI లావాదేవీలపై రూ. 4,000 అదనపు తగ్గింపు కూడా ఉంది. దీంతో ధర రూ.69,999కి తగ్గింది. మీకు HDFC బ్యాంక్ కార్డ్ లేకుంటే.. 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 73,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని అసలు ధర కన్నా చాలా తక్కువే. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భాగంగా రూ. 15,500 వరకు తగ్గింపు కూడా ఉంది. మీరు మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ ఐఫోన్‌ను చాలా తక్కువ ధరకు పొందవచ్చు.
– భారత మార్కెట్లో రూ.14,999 ప్రారంభ ధరతో రెడ్మి నోట్ 10ఎస్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం రూ.2,000 డిస్కౌంట్ అందిస్తోంది.ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1,250 తగ్గింపు, డెబిట్ కార్డ్‌పై రూ. 1,000 తగ్గింపు కూడా ఉంది. ఈ రెడ్మి నోట్ సిరీస్ ఫోన్‌ను రూ. 12,000 కన్నా తక్కువ ధరకే పొందవచ్చు. 4G స్మార్ట్‌ఫోన్ మాత్రమే.. 5G కాదని గుర్తించుకోండి.
– చివరిగా.. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో బడ్జెట్ Samsung Galaxy F22 రూ.11,499కి విక్రయిస్తోంది. ఈ డివైజ్‌పై కస్టమర్లు రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. 90Hz AMOLED స్క్రీన్, 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ, MediaTek Helio G80 చిప్సెట్ లాంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది.
Read Also : Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ లో రూ.8,799 నుంచే యాపిల్ ఐఫోన్: ఇంకా మరెన్నో డీల్స్
- Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్… ఐ ఫోన్లపై డిస్కౌంట్స్
- iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంట్లోనే మీ ఐఫోన్ సెల్ఫ్ రిపేర్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
- Apple iPhone 13 : ‘మేడ్ ఇన్ ఇండియా’.. ఆపిల్ ఐఫోన్ 13 తయారీ మొదలైందోచ్.. ఇకపై లేటెస్ట్ ఐఫోన్లన్నీ చెన్నైలోనే..!
- iPhone 13 : రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ సేల్.. ఐఫోన్ 13పై అదిరే ఆఫర్.. డోంట్ మిస్..!
- Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13పై అమెజాన్ భారీ ఆఫర్.. ధర ఎంతంటే?
1Longevity : ప్రజలకంటే రాజకీయ నాయకుల ఆయుర్దాయం 4.5 ఏళ్లు ఎక్కువట :అధ్యయనంలో వెల్లడి
2Embryos Found: డ్రైనేజీలో ఏడు పిండాలు లభ్యం
3iPhone : 10 నెలల క్రితం నదిలో పోయిన ఐఫోన్ దొరికింది.. వర్కింగ్ కండీషన్ చూస్తే షాక్..!
4Nithiin: మాచర్ల నియోజకవర్గంలో పనులు పూర్తి.. ఇక మిగిలింది ఒకటే!
5Missing Woman : 48 గంటల్లో నా భార్య ఆచూకీ తెలపకపోతే… మా శవాల లోకేషన్ షేర్ చేస్తాను
6Ragging In JNTU : కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్..11మంది విద్యార్దులు సస్పెండ్
7Rainbow Diet : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే రెయిన్ బో డైట్!
8Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఒకటి కాదు రెండు!
9Rainy Season : వర్షాకాలం ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు!
10PM Modi: కళా ప్రేమికుల కోసం అందుబాటులోకి ప్రగతి మైదాన్ టన్నెల్
-
Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?
-
Hair Health : జుట్టు ఆరోగ్యానికి ఇలా చేస్తే సరి!
-
Ridge Gourd : షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచే బీరకాయ!
-
Leaf Curry : శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆకు కూర ఇదొక్కటే!
-
Colon Cancer : ఆలక్షణాలుంటే పెద్ద పేగు క్యాన్సర్ గా అనుమానించాల్సిందే!
-
Heart Attack: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
-
Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!