Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.. ఈ రాత్రికే సేల్ ముగుస్తోంది..!

Flipkart Electronics Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ఈ (ఏప్రిల్ 26) రాత్రికే ముగుస్తోంది. మీకు నచ్చిన ఫోన్ అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోండి.

Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.. ఈ రాత్రికే సేల్ ముగుస్తోంది..!

Flipkart Electronics Sale Ends Tonight _ Discounts on Poco X5 Pro, iPhone 13

Flipkart Electronics Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఎలక్ట్రానిక్స్ సేల్‌ (Flipkart Electronics Sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా కొన్ని పాపులర్ 5G ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ లిస్టులో Poco X5 Pro, Pixel 6a, iPhone 13 మరిన్ని ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈవెంట్ ఈ రాత్రి (ఏప్రిల్ 26) వరకు కొనసాగుతుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఇప్పుడే మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి. చాలా 5G ఫోన్‌లు తక్కువ ధరకే ఉన్నందున ఇప్పుడే కొనడం బెటర్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం.

ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ఈవెంట్ సందర్భంగా (Pixel 6a) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 28,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ 5G ఫోన్ ధరలో మార్పులు ఉండవచ్చు. కొన్నిసార్లు ఇదే ఫోన్లను రూ. 30వేల ధర కన్నా ఎక్కువ ధరకు అందించవచ్చు. మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే.. ఇప్పుడే కొనుగోలు చేయాలి. ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్, క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్, అద్భుతమైన కెమెరా అనుభవాన్ని అందిస్తుంది.

Read Also : Airtel New OTT Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం 5 కొత్త ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ 5G డేటా, ఫ్రీగా OTT సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై అదనంగా రూ. 1,000 తగ్గింపు కూడా అందిస్తుంది. తద్వారా ఈ ఫోన్ ధర రూ.27,999కి తగ్గుతుంది. ఐఫోన్ 13 మరొక 5G ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఐఫోన్ 13ని రూ.61,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ అసలు రిటైల్ ధర రూ. 69,900గా ఉంటే.. ఇ-కామర్స్ దిగ్గజం ఐఫోన్ 13పై రూ. 7,901 తగ్గింపును అందిస్తోంది.

Flipkart Electronics Sale Ends Tonight _ Discounts on Poco X5 Pro, iPhone 13

Flipkart Electronics Sale Ends Tonight _ Discounts on Poco X5 Pro, iPhone 13

అదనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ. 2వేల డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ ఐఫోన్ ధరను రూ. 59,999కి కొనుగోలు చేయొచ్చు. Poco X5 Pro అసలు ధర రూ. 22,999గా ఉంటే.. HDFC బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో ధర రూ. 20,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ధరలో చాలా తక్కువ ఫోన్‌లు ఉన్నాయి. తక్కువ ధరకు పిక్సెల్‌ని కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ 5G ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో రూ. 55,999కి కొనుగోలు చేయవచ్చు.

అయినప్పటికీ, (Amazon) అదే ఫోన్‌ను చాలా తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఈ ఫోన్ (128G స్టోరేజ్ మోడల్) ధర రూ. 44,400కి పొందవచ్చు. కొత్త (Samsung Galaxy S23)ని కూడా కొంచెం తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 10 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అమెజాన్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై భారీ రూ. 5వేల తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 74,998 నుంచి తగ్గి ధర రూ. 69,998 వద్ద అందుబాటులో ఉంది. చివరగా, ఐఫోన్ 11 ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 39,999కి అమ్మకానికి ఉంది.

Read Also : Whatsapp New Channel : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఈ ‘ఛానల్స్’ ద్వారా ఈజీగా న్యూస్ షేర్ చేసుకోవచ్చు..!