Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. 2022లో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లను సరసమైన ధరకే సొంతం చేసుకోండి.. ఇదే లాస్ట్ ఛాన్స్..!

Flipkart Year End Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇయర్ ఎండ్ సేల్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. 2022 ఏడాదిలో రిలీజ్ అయిన పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోడళ్లపై ఫ్లిప్‌‌కార్ట్ అదిరిపోయే డీల్స్ అందిస్తోంది.

Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. 2022లో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లను సరసమైన ధరకే సొంతం చేసుకోండి.. ఇదే లాస్ట్ ఛాన్స్..!

Flipkart Year End Sale _ Get these smartphones at affordable price, Check details

Flipkart Year End Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇయర్ ఎండ్ సేల్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. 2022 ఏడాదిలో రిలీజ్ అయిన పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోడళ్లపై ఫ్లిప్‌‌కార్ట్ అదిరిపోయే డీల్స్ అందిస్తోంది. అందులో సరసమైన స్మార్ట్ ఫోన్లను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు ఇదే సరైన అవకాశం.. డిసెంబర్ 24న మొదలైన ఫ్లిప్‌కార్ట్ (Flipkart Year End Sale) చివరి రోజు డిసెంబర్ 31తో ముగియనుంది. ఈ సేల్ సమయంలో, అన్ని కేటగిరీల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

ఈ ఫోన్లపై క్యాష్ డిస్కౌంట్‌తో పాటు, కస్టమర్‌లు ICICI బ్యాంక్, SBI, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై 10శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ ధరను మరింత తగ్గాలంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా సరసమైన స్మార్ట్ ఫోన్లలో Redmi Note 11 SE, OPPO F19 Pro Plus, Vivo T1 Pro మోడళ్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

Redmi Note 11 SE : రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లపై గరిష్ట రిటైల్ ధర (MRP) రూ.16,999గా ఉండనుంది. అయితే, Flipkartలో, రూ. 11,499కి లిస్టు అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్డ్‌లపై, మీరు అదనంగా రూ. 500 డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, ఇన్‌కమింగ్ నోట్ 11 SE కోసం ఓల్డ్ డివైజ్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా, మీరు రూ.10,800 సేవ్ చేయవచ్చు. కేవలం రూ. 699కి పొందవచ్చు.

Flipkart Year End Sale _ Get these smartphones at affordable price, Check details

Flipkart Year End Sale _ Get these smartphones at affordable price, Check details

OPPO F19 Pro Plus : ఒప్పో స్మార్ట్‌ఫోన్ యూజర్లు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ధర రూ. 29,990లకు అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ సైట్ నుంచి మీరు దీన్ని రూ. 17,490కి పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌ల కింద, మీరు గరిష్టంగా రూ. 3,000 వరకు ఆదా చేయవచ్చు. చివరగా, రూ. 16,550 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.

Flipkart Year End Sale _ Get these smartphones at affordable price, Check details

Flipkart Year End Sale _ Get these smartphones at affordable price

Vivo T1 Pro : వివో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ద్వారా వివో T1 సిరీస్ ఫోన్లలో ఒకటైన Vivo T1 Pro ఫోన్ రూ. 23,999 వద్ద లభిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ ఆఫర్లతో పోలిస్తే.. కస్టమర్‌లు రూ. 3,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. కంపెనీ రూ. 17,500 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.

Flipkart Year End Sale _ Get these smartphones at affordable price, Check details

Flipkart Year End Sale _ Get these smartphones at affordable price

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఐఫోన్ 13పై అదిరే డిస్కౌంట్.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్..!