Anand Mahindra: ఆ విషయం చెప్తే.. నా జాబ్ పోతుంది – ఆనంద్ మహీంద్రా
మహీంద్రా కంపెనీ కొత్త స్కార్పియో విషయంలో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. జూన్‌లో కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Anand Mahindra: మహీంద్రా కంపెనీ కొత్త స్కార్పియో విషయంలో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. జూన్‌లో కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆనంద్ మహీంద్రా చేసిన ఈ సరదా ట్వీట్‌ను మాత్రం పలువురు నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మీ కంపెనీ నుంచి మిమ్మల్ని ఎవరు సార్ తీసేది అంటూ ఫన్నీ రిప్లయ్‌లు ఇస్తున్నారు. అఫ్కోర్స్.. ట్విటర్లో ఆయన ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడానికి ఇలాంటి టైమింగ్ కూడా కారణంగా కనిపిస్తుంది.
ఐఎన్‌సీ ప్రాజెక్టు మేకర్స్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి.. ‘‘సర్.. స్కారిపియో ఎప్పుడు లాంఛ్ అవుతుంది? మేం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం.. తేదీ ఎప్పటి నుంచో చెప్పండి’’ అంటూ ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Read Also: లారీ మీద కొటేషన్‌ను బ్రిలియంట్ అని పొగుడుతున్న ఆనంద్ మహీంద్రా
మహీంద్రా సంస్థ నుంచి సరికొత్త స్కార్పియో లాంచ్ గురించి ఓ నెటిజన్ ఆనంద్ ను ప్రశ్నించారు. ఆ మోడల్ గురించి వెయిట్ చేస్తున్నామని, లాంచింగ్ డేట్ ఎప్పుడని అడిగారు. దానికి రెస్పాన్స్ ఇచ్చిన మహీంద్రా.. “ష్.. నేను మీకు చెప్తే.. నా ఉద్యోగం ఊడుతుంది. నేను కూడా మీలాగే కొత్త మోడల్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నా” అంటూ చమత్కరించారు.
- Anand Mahindra : భారత్‌లో‘ఒరిజనల్ టెస్లా వాహనం’ఇదే.. పెట్రోలుతో పనిలేదన్న ఆనంద్ మహీంద్రా..మస్క్ ఏమంటారో మరి..
- Anand Mahindra: లారీ మీద కొటేషన్‌ను బ్రిలియంట్ అని పొగుడుతున్న ఆనంద్ మహీంద్రా
- Anand Mahindra: బుడతడు చేపలు పట్టే విధానంలో “విజయాన్ని చూసిన” ఆనంద్ మహీంద్రా: వైరల్ వీడియో
- Anand Mahindra: కాకులని చూపించి టీం వర్క్ గురించి చెప్తున్న మహీంద్రా
- Nag Ashwin : హాలీవుడ్‌ని ఢీ కొడతావ్.. నాగ్ అశ్విన్‌కి ఆనంద్ మహీంద్రా ప్రశంశలు
1Pakistan: వామ్మో.. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర ఎంతో తెలుసా.. ఇండియాతో పోల్చితే..
2Wedding Tragedy : పెళ్లివేడుకలో విషాదం.. వరుడు డ్రైవింగ్.. దూసుకెళ్లిన కారు..!
3TDP mahanadu: మహానాడు వేదికగా సమరశంఖం పూరించనున్న చంద్రబాబు.. నేటి కార్యక్రమాలు ఇలా..
4Lokesh Kanagaraj : ఒక్క ఛాన్స్ అంటూ.. తెలుగు స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ డైరెక్టర్
5CM KCR : సీఎం కేసీఆర్ ఇవాళ్టి మహారాష్ట్ర పర్యటన రద్దు!
6Akkineni Heros : బిజీబిజీగా అక్కినేని హీరోలు.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు..
7Kamal Haasan : పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు వచ్చినవి కాదు.. ఎప్పట్నుంచో ఉన్నాయి..
8TDP mahanadu: నేటి నుండి టీడీపీ మహానాడు.. పసుపు మయంగా మారిన ఒంగోలు..
9BiggBoss 6 : బిగ్‌బాస్ 6లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా??
10Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్‌న్యూస్..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!