Instagram Feed Ads : ఇన్‌స్టాగ్రామ్‌ ఇక ఫుల్ కమర్షియల్.. యూజర్ల ఫీడ్‌లో మరిన్ని యాడ్స్ చూడొచ్చు..!

Instagram Feed Ads : ఫేస్‌బుక్ పేరెంట్ మెటా కంపెనీ ఆదాయాన్ని పెంచుకునేందుకు సాధ్యమయ్యే అన్ని మార్గాలను ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే యాడ్ ప్రాఫిట్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రకటనలపై ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఇన్‌స్టా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువ యాడ్స్ తీసుకురావాలని యోచిస్తోంది.

Instagram Feed Ads : ఇన్‌స్టాగ్రామ్‌ ఇక ఫుల్ కమర్షియల్.. యూజర్ల ఫీడ్‌లో మరిన్ని యాడ్స్ చూడొచ్చు..!

Instagram users, get ready to see more ads in your feed

Instagram Feed Ads : ఫేస్‌బుక్ పేరెంట్ మెటా కంపెనీ ఆదాయాన్ని పెంచుకునేందుకు సాధ్యమయ్యే అన్ని మార్గాలను ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే యాడ్ ప్రాఫిట్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రకటనలపై ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఇన్‌స్టా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువ యాడ్స్ తీసుకురావాలని యోచిస్తోంది. Facebook, Instagram యూజర్లు త్వరలో Facebook, Instagramలో మరిన్ని యాడ్స్ చూడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాట్‌ఫారమ్‌లలో యాడ్స్ కోసం ప్రత్యేకమైన స్థలాన్ని అందించేందుకు కొత్త మార్గాలను టెస్టింగ్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.

Instagram users, get ready to see more ads in your feed

Instagram users, get ready to see more ads in your feed

మెటా ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు కొత్త యాడ్ స్లాట్‌లను తీసుకొస్తోంది. దాంతో పాటు Explore, HomePage, ప్రొఫైల్ ఫీడ్‌ల (Profile Feed)లో మరిన్ని యాడ్స్ అందించేందు మెటా ఫేస్‌బుక్‌లో కొత్త యాడ్ స్లాట్లను తీసుకొస్తోంది. మెటా 4 నుంచి 10 సెకన్ల వరకు స్కిప్ చేసే వీడియోలను యాడ్ చేసేందుకు ట్రయల్ టెస్టును ప్రారంభించింది. ఇన్‌స్టా రీల్ ముగిసిన తర్వాత యాడ్ ప్లే అవుతుంది. రీల్స్ లూప్‌లో ప్లే యాడ్ పూర్తయిన తర్వాత రీల్ మళ్లీ మొదలవుతుంది. కొత్త “Post Loop” యాడ్స్ Facebook రీల్స్‌కు ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో సక్సెస్ అయితే మెటా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ప్రారంభించాలని చూస్తోంది.

Meta ఫేస్‌బుక్ రీల్స్ కిందిభాగంలో రన్ అయ్యే యాడ్స్ కోసం టెస్టింగ్ ప్రారంభించింది. యాడ్స్ రెండు నుంచి 10 వరకు స్క్రోల్ చేయగల ఫొటోలను అందిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ Explore ట్యాబ్‌లో మెటా యాడ్స్ సంఖ్యను కూడా పెంచుతోంది. ఫొటోల మొజాయిక్ లోపల స్పాన్సర్ పోస్ట్‌లను ఎక్కువగా చూపిస్తుంది. అదనంగా, టెక్ దిగ్గజం ఈ నిర్దిష్ట ప్రొఫైల్ పేజీ యాడ్స్ ద్వారా ప్రొఫైల్ ఫీడ్‌లలో యాడ్స్ టెస్టింగ్ చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. యూజర్లు ఒకరి ప్రొఫైల్ ఫీడ్‌కి కిందికి స్క్రోల్ చేసినప్పుడు హోమ్ పేజీ ఫీడ్‌కు సమానమైన పోస్ట్‌ల మధ్య యాడ్స్ చూస్తారు.

Instagram users, get ready to see more ads in your feed

Instagram users, get ready to see more ads in your feed

త్వరలో వినియోగదారులు రీల్స్, పోస్ట్‌లు, ఫీడ్‌ల మధ్య మరిన్ని యాడ్స్ చూడవచ్చు. మెటా డేంజరస్ టేక్ కావచ్చు, ఎందుకంటే యూజర్ల ప్రకటనల ద్వారా పొందవచ్చు. కానీ, మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువ మంది తమ యాడ్స్ ఖర్చులను వెనక్కి తీసుకోవడం, యాడ్స్ కోసం ఎక్కువ స్పేస్ అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోనుంది. మెటా మొదట్లో కస్టమర్ అసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులను టెస్టింగ్ చేస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Instagram New Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్‌