Big Diwali Sale : iPhone 12 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి.. డోంట్ మిస్!

ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ iPhone 12 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. వెంటనే కొనేసుకోండి.. డోంట్ మిస్.. iPhone 12 సిరీస్ భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

Big Diwali Sale : iPhone 12 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి.. డోంట్ మిస్!

Iphone 12 At Rs 53,999 On Flipkart Is A Decent Deal That You May Consider

iPhone 12 Flipkart : ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ iPhone 12 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. వెంటనే కొనేసుకోండి.. డోంట్ మిస్.. ఈ ఆఫర్ ఇచ్చింది ఆపిల్ కంపెనీ కాదండోయ్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Flipkart Big Billion Days sale సందర్భంగా iPhone 12 సిరీస్ భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఆపిల్ స్టోర్ లో ధర కంటే చాలా తక్కువకే ఐఫోన్ 12 సిరీస్ సొంతం చేసుకోవచ్చు. Big Diwali Sale లో భాగంగా పలు ప్రొడక్టులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఐఫోన్ కొనేందుకు చూస్తుంటే..

ఇదే సరైన సమయం.. Flipkart మీకోసం iPhone 12 ఫోన్ పై సరసమైన ధరకే మంచి డీల్ ఆఫర్ చేస్తోంది. iPhone 12 ఫోన్ 64GB ధర రూ.53,999కు విక్రయిస్తోంది. iPhone 12 ఫోన్ మోడల్ అన్ని కలర్ ఆప్షన్లకు ఇదే ధర వర్తిస్తుంది. ఆపిల్ అసలు ధర రూ.65,900 కన్నా చాలా తక్కువ ధరకే అందిస్తోంది. SBI Credit Card ద్వారా కొనుగోలు చేస్తే రూ.3వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు ఈ ఫోన్ ధర రూ.50,999లకే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత ఐఫోన్ (iPhone XR) ఉంటే.. Exchange ఆఫర్ కూడా పొందవచ్చు. అప్పుడు రూ.14,000 వరకు తగ్గింపు వస్తుంది. దాంతో మొత్తం మీరు చెల్లించాల్సిన ధర రూ.37,000 వరకు ఉంటుంది.
#FliporFoldchallenge: సామ్‌సంగ్ కోసం యోహాని ఫ్లిప్ ఆర్ ఫోల్డ్ ఛాలెంజ్!

iPhone 12 సిరీస్ ధర రూ.53,999లకు డిస్కౌంట్ అందిస్తుండగా.. ఆన్ లైన్ స్టోర్ కన్నా చాలా తక్కువగానే ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫాంపై Big Billion Days Sale సందర్భంగా iPhone 12 ఫోన్ 64GB మోడల్ ధరను రూ.49,999లకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఆపిల్ MRP ధరకు iPhone 12 కొనుగోలు చేస్తే.. ఉచితంగా AirPods కూడా అందిస్తోంది. ఒకవేళ మీరు SBI credit card ఉపయోగించలేదంటే.. మీరు రూ.53,999 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆపిల్ ఛార్జ్ చేసే ధర కంటే రూ.11,901 తక్కువకే పొందవచ్చు.

అదే ఆపిల్ స్టోర్ (Apple Online Store)లో iPhone 12 అసలు ధర రూ.65,900కు కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ మీరు రూ.14,900 విలువైన Free Airpods సొంతం చేసుకోవచ్చు. Flipkart ద్వారా మీరు Airpods, iPhone 12 కొనుగోలు చేస్తే.. మీరు ఐఫోన్ కు రూ.53,999, ఎయిర్ ప్యాడ్స్ రూ.8,999 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అప్పుడు రెండింటికి కలిపి మొత్తంగా రూ. 62,998 వరకు చెల్లించాల్సి ఉంటుంది. Apple Online Store ద్వారా మీరు కొనుగోలు చేసే అమౌంట్ కంటే తక్కువగా రూ.3వేలు వరకు కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ మీరు SBI Credit Card ద్వారా iPhone 12 ఫోన్ కొనుగోలు చేస్తే.. రూ.3,250 డిస్కౌంట్ తో రూ.59,748 చెల్లించి రెండింటిని కొనుగోలు చేసుకోవచ్చు.
Google Pixel 6 సిరీస్ రేపే లాంచ్.. అంతలోనే లీక్.. ధర ఎంతంటే?