iPhone 13 Discount : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ టైమ్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ దొరకదు.. వెంటనే కొనేసుకోండి..!

iPhone 13 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఆపిల్ ఐఫోన్ 13 కొనుగోలుపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్రస్తుతం కొత్త ఐఫోన్ మోడల్‌పై అదిరే ఆఫర్లను అందిస్తోంది.

iPhone 13 Discount : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ టైమ్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ దొరకదు.. వెంటనే కొనేసుకోండి..!

iPhone 13 Discount _ iPhone 13 128GB model is available with massive discount

iPhone 13 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఆపిల్ ఐఫోన్ 13 కొనుగోలుపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్రస్తుతం కొత్త ఐఫోన్ మోడల్‌పై అదిరే ఆఫర్లను అందిస్తోంది. ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 13 (iphone 13 Pric) ధరను తగ్గించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా అదే వాల్యూతో డిస్కౌంట్ అందిస్తుంది. లేటెస్ట్ ఆపిల్ iPhone మోడల్‌ను iPhone 14గా పిలుస్తారు. రెండు ఫోన్‌లు ఒకే విధమైన డిజైన్, A15 బయోనిక్ చిప్‌సెట్ కలిగి ఉంది.

ఒకే విధమైన బ్యాటరీ పనితీరు అందిస్తోంది. Apple అధికారికంగా iPhone 13 128GB మోడల్‌ను రూ. 69900కి అందిస్తోంది. అయితే (Amazon)లో చాలా తక్కువ ధరకు అందిస్తోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో, బ్లూ కలర్ ఆప్షన్‌లో (iPhone 13) 128GB మోడల్ డిస్కౌంట్ ధర రూ. 61,999కి లిస్టు అయింది. దాదాపు రూ. 8వేల వరకు ముందస్తు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్‌కు సపోర్టుగా ఎలాంటి బ్యాంక్ ఆఫర్‌లు అందుబాటులో లేవు. కానీ, రూ. 61,999కి ఐఫోన్ మోడల్ తక్కువ ధరకే పొందవచ్చు. iPhone 13 128GB బ్లూ మోడల్‌పై డిస్కౌంట్ ఆఫర్ మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్‌ (Amazon Sale in India)లో ఇతర కలర్ ఆప్షన్లు ఏవీ అందుబాటులో లేవు. ఐఫోన్ 13 (128GB) మోడల్ బ్లూ, పింక్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, గ్రీన్ ప్రొడక్ట్ (ఎరుపు) సహా ఆరు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Read Also : Fake iPhone 13 Models : మార్కెట్లో నకిలీ ఐఫోన్ 13 మోడల్స్ సేల్.. ఐఫోన్ కొనే ముందు జాగ్రత్త.. మీ ఫోన్ ఒరిజినల్ అవునో కాదో ఇలా చెక్ చేసుకోండి..!

కానీ, అమెజాన్‌లో, బ్లూ కలర్ మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. అదే సమయంలో నాలుగు కలర్లలో మిడ్ నైట్, బ్లూ, ప్రొడక్ట్ (రెడ్), గ్రీన్ – మోడల్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు లిస్టు అయ్యాయి. ఈ మోడల్స్ అన్నీ కూడా చాలా తక్కువ ధరలో రూ. 61,999 వద్ద అందుబాటులో ఉన్నాయి. మీరు ఐఫోన్ 13 చౌకగా కొనుగోలు చేయడానికి ఇదే బెస్ట్ టైమ్.. ఈ మోడల్‌ని పొందడానికి మీరు Amazon లేదా Flipkart ద్వారా కొనుగోలు చేయవచ్చు.

iPhone 13 Discount _ iPhone 13 128GB model is available with massive discount

iPhone 13 Discount _ iPhone 13 128GB model is available with massive discount

iPhone 13 లేదా iPhone 14 కొనాలా? వద్దా? :
మీరు iPhone X, iPhone XR లేదా iPhone 11 వంటి పాత iPhone మోడల్‌ వాడుతున్నారా? iPhone 13కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు, iPhone 14ని కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఈ మోడల్ సరియైనదా? సరే, ప్రస్తుతం భారత మార్కెట్లో iPhone 14 కొనుగోలు చేయడం సరైనది కాదని చెప్పవచ్చు. ఎందుకంటే iPhone 13 మాదిరిగానే దాదాపు ఒకే రకమైన ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. ఈ రెండు iPhone మోడల్‌లు A15 బయోనిక్ చిప్‌సెట్, లాంగ్ లైఫ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇలాంటి డిజైన్, డిస్‌ప్లే వంటి కెమెరా స్పెసిఫికేషన్‌లు కూడా ఉన్నాయి. ఇలాంటి ఆఫర్‌లతో (iPhone 13) ఫోన్ బదులుగా (iPhone 14) కోసం దాదాపు రూ. 10వేలు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు మీరు కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీరు iPhone 14ని పొందవచ్చు. ఐఫోన్ 13 భారత మార్కెట్లో 3 మోడళ్లలో అందుబాటులో ఉంది. 128GB, 256GB, 512GB స్టోరేజీతో పాటు 256GB స్టోరేజ్ మోడల్ అధికారికంగా రూ. 79900కి అందుబాటులో ఉంది. ఐఫోన్ (512GB) మోడల్ ఆపిల్ ఇండియా స్టోర్‌ (Apple India Store)లో రూ. 99,900 ధరకు అందుబాటులో ఉంది. ఇంతలో, iPhone 14 బేస్ 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.79,900 ప్రారంభ ధర వద్ద అధికారికంగా అందుబాటులో ఉంది. 256GB, 512GB స్టోరేజ్ సహా ఇతర రెండు మోడల్‌లు వరుసగా రూ. 89900, రూ. 109900 ధరలకు అందుబాటులో ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 13 Price in India : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైందోచ్.. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!