iPhone 14 Lowest Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌పై భారీ డిస్కౌంట్.. ఇదే సరైన సమయం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

iPhone 14 Lowest Price : మీరు ఐఫోన్ 14 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త ఐఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 అసలు ధర రూ.79,900గా ఉంది.

iPhone 14 Lowest Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌పై భారీ డిస్కౌంట్.. ఇదే సరైన సమయం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

iPhone 14 down to its lowest price ever on Flipkart, iPhone 14 Plus gets huge discount too

iPhone 14 Lowest Price : మీరు ఐఫోన్ 14 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త ఐఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 అసలు ధర రూ.79,900గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10వేల డిస్కౌంటుతో సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో iPhone 14 లైనప్‌లో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Maxతో సహా ప్రో మోడల్‌లతో సహా 4 ఫోన్‌లు ఉన్నాయి. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. మీరు ఐఫోన్ 14 ప్లస్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.

ఐఫోన్ 14సిరీస్‌పై డీల్ :
iPhone 14 ధర రూ.79,900గా ఉంటే.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.66,900కి అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు రూ. 13వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్‌ను మరింత తగ్గించాలంటే యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని కలిగి ఉంటే.. 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. మీ వద్ద పాత ఐఫోన్ ఉంటే.. మీ పాత ఫోన్‌కు Exchange చేసుకోవడం ద్వారా రూ. 21,400 వరకు పొందవచ్చు. తద్వారా కొత్త ఐఫోన్ ధరను మరింత తగ్గిస్తుంది. అదేవిధంగా, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 89,900 ధర కలిగిన ఐఫోన్ 14 ప్లస్ రూ. 75,999కి తగ్గింది.

iPhone 14 down to its lowest price ever on Flipkart, iPhone 14 Plus gets huge discount too

iPhone 14 down to its lowest price ever on Flipkart, iPhone 14 Plus gets

Read Also : iPhone 14 Huge Discounts : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఇమాజిన్ స్టోర్‌లోనూ ఐఫోన్లపై అదిరే డీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

iPhone 14 స్పెసిఫికేషన్‌లు ఇవే :
రూ. 50,000 లోపు iPhone 14 ఫోన్ మోడల్ అందుబాటులో ఉంది. ఆపిల్ iPhone 14 సిరీస్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌ను సన్నని బెజెల్స్‌తో వచ్చింది. డిస్ప్లే HDRకి సపోర్టు ఇస్తుంది. 1200-నిట్స్ బ్రైట్‌నెస్, ఫేస్ ID సెన్సార్‌లతో వస్తుంది. 60Hz ప్రామాణిక రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14 మోడల్ A15 బయోనిక్ చిప్ కలిగి ఉంది. 16-కోర్ NPU, 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ప్రాసెసర్ గరిష్టంగా 4GB RAM ద్వారా మూడు స్టోరేజీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 128GB, 256GB, 512GB. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ iOS 16 వెర్షన్‌తో రన్ అవుతుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. స్మార్ట్‌ఫోన్ 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, GPS, ఛార్జింగ్ లైట్నింగ్ పోర్ట్‌కు సపోర్టుతో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. iPhone 14 డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో పెద్ద f/1.5 ఎపర్చరు, సెన్సార్-షిఫ్ట్ OIS, సెకండరీ 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌తో కూడిన ప్రైమరీ 12MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. వీడియో రికార్డింగ్ కోసం డాల్బీ విజన్‌కు సపోర్టు అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!