iPhone 14 Lowest Price : ఆపిల్ ఆఫర్ అదిరింది.. అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఏ మోడల్ ధర ఎంతంటే? ఇదిగో లిస్టు మీకోసం..!

iPhone 14 Lowest Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) తమ ఐఫోన్లపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఎప్పుడూ లేనంతగా అత్యంత తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) సొంతం చేసుకోవచ్చు.

iPhone 14 Lowest Price : ఆపిల్ ఆఫర్ అదిరింది.. అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఏ మోడల్ ధర ఎంతంటే? ఇదిగో లిస్టు మీకోసం..!

iPhone 14 is selling at lowest ever price, should you buy or wait for iPhone 15

iPhone 14 Lowest Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) తమ ఐఫోన్లపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఎప్పుడూ లేనంతగా అత్యంత తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) సొంతం చేసుకోవచ్చు. భారత మార్కెట్లో iPhone 14 అసలు బేస్ ధర 128GB స్టోరేజీ రూ.79900 నుంచి అందుబాటులో ఉంది. మీరు ప్రస్తుతం బెస్ట్ ధరకు iPhone 14ని కొనుగోలు చేయాలనుకుంటే.. Amazon India వెబ్‌సైట్‌ విజిట్ చేయండి. ఐఫోన్ 14 మోడల్స్ (iPhone 14) మోడల్స్ ఎప్పుడూ లేనంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 14 డివైజ్ (128GB, 256GB, 512GB) మూడు వేరియంట్‌లలో వస్తుంది. ఈ మోడల్‌లు ప్రస్తుతం డిస్కౌంట్‌ ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి.

* iPhone 14 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.79900.
* iPhone 14 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 89900.
* iPhone 14 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,09,900.

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)లో, ఆపిల్ iPhone 14 మోడల్ 128GB తక్కువ ధర రూ. 77900కి విక్రయిస్తోంది. అదనంగా, Amazon HDFC బ్యాంక్‌తో భాగస్వామ్యంతో రూ. 5000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించింది. ఇప్పుడు, ఆఫర్‌లు కలిపి ఐఫోన్ 14 128GB స్టోరేజ్ మోడల్ ధరను రూ. 72,900కి అందిస్తుంది. వాస్తవానికి, iPhone 14 ధర రూ. 79,900తో ప్రారంభమై రూ. 1,09,900కి చేరుకుంటుంది. తగ్గింపు తర్వాత iPhone 14 (258GB) మోడల్‌ను రూ. 82900 ధర వద్ద పొందవచ్చు. అలాగే ఐఫోన్ 518GB మోడల్‌ను రూ. 1,02,900 వద్ద కొనుగోలు చేయవచ్చు.

iPhone 14 is selling at lowest ever price, should you buy or wait for iPhone 15

iPhone 14 is selling at lowest ever price, should you buy or wait for iPhone 15

Read Also : iPhone 13 Price in India : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైందోచ్.. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!

మీరు ఐఫోన్ 14 కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? అయితే ఇది సరైన సమయం. మీరు ఇప్పటికే iPhone 11 లేదా iPhone XR వంటి iPhone మోడల్‌లను ఉపయోగిస్తుంటే iPhone X కూడా iPhone 14 కొనుగోలు చేయవచ్చు. మీరు కొత్త iPhone మోడల్‌లలో ఒకదానిని వాడుతున్నారా? అయితే మీరు iPhone 15 కోసం ఎదురుచూడటమే మంచిది అని చెప్పవచ్చు. 2023లో ఎప్పుడైనా అధికారికంగా ఐఫోన్ 15 లాంచ్ అయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

iPhone 15కు సంబంధించి రుమర్లు ఇప్పటికే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. iPhone 14తో పోలిస్తే.. రాబోయే iPhone మోడల్ చాలా అప్‌గ్రేడ్ వెర్షన్‌తో వచ్చాయి. iPhone 15 Apple సరికొత్త చిప్‌సెట్, A17 బయోనిక్ చిప్ ద్వారా రానుంది. మెరుగైన కెమెరాల సెట్‌తో పాటు లాంగ్ లైఫ్ బ్యాటరీని అందిస్తాయి. ఆపిల్ డైనమిక్ ఐలాండ్ సపోర్ట్‌తో రావొచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐఫోన్ 14 ప్రో మోడల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. Apple నుంచి USB టైప్-C పోర్ట్‌తో వచ్చిన మొదటి మోడల్ iPhone 15 అంటూ కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Crash Detection : ఐఫోన్ 14లో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అలర్ట్.. ప్రమాదంలో చిక్కుకున్న మహిళను కాపాడిన ఐఫోన్..!