iPhone 14 Sale on Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై అదిరే సేల్.. అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

iPhone 14 Sale on Flipkart : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? సెప్టెంబర్ 2022లో భారత మార్కెట్లో లాంచ్ అయిన (iPhone 14) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,999 ధరకు కొనుగోలు చేయొచ్చు.

iPhone 14 Sale on Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై అదిరే సేల్.. అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

iPhone 14 Sale on Flipkart _ Apple iPhone 14 can be purchased at an effective price of Rs 37,999 on Flipkart

iPhone 14 Sale on Flipkart : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో అదిరే ఆఫర్.. అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 14 (iPhone 14 Sale) సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2022లో భారత మార్కెట్లో లాంచ్ అయిన iPhone 14 మోడల్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ ధర మరింత తగ్గాలంటే.. అనేక బ్యాంక్ ఆఫర్‌లతో కూడిన బెస్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ అందిస్తోంది. ఐఫోన్ 14 మోడల్ 128GB వేరియంట్ ధర రూ. 79,999కి అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో ఐఫోన్ 14 పొందవచ్చు.

ఐఫోన్ 14 డీల్ పొందాలంటే? :
ఆపిల్ ఐఫోన్ 14 128GB వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.71,999 ధరతో లిస్టు అయింది. ఈ ధరను మరింత తగ్గించాలంటే.. మీ HDFC కార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఈ డివైజ్‌పై రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ ఐఫోన్ ధర రూ.67,999కి తగ్గింది.

Read Also : iPhone 14 Discount Offer : కొత్త ఆపిల్ ఫోన్ కావాలా? ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్.. అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోండి!

ఒకవేళ మీ దగ్గర పాత iPhoneని ఉంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో గరిష్టంగా రూ. 30వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తోంది. ఉదాహరణకు.. మీ పాత iPhone 12ని మార్చుకోవాలనుకుంటే.. ఈ కొత్త డివైజ్ రూ. 30వేలకు తగ్గింపుతో పొందవచ్చు. మీ పాత ఫోన్ వాల్యూ నిజంగా మీ ఫోన్ కండిషన్, బ్యాటరీ హెల్త్, ఏ సంవత్సరంలో ఫోన్ తయారైంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

iPhone 14 Sale on Flipkart _ Apple iPhone 14 can be purchased at an effective price of Rs 37,999 on Flipkart

iPhone 14 Sale on Flipkart : Apple iPhone 14 can be purchased at an effective price of Rs 37,999 on Flipkart

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు ఇవే :
ఆపిల్ iPhone 14 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌తో సన్నని బెజెల్స్‌ కలిగి ఉంది. డిస్ప్లే HDRకి సపోర్టు ఇస్తుంది. 1200-నిట్స్ బ్రైట్‌నెస్, Face ID సెన్సార్‌లతో వస్తుంది. 60Hz ప్రామాణిక రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14కు మరింత పవర్ అందించే A15 బయోనిక్ చిప్ కూడా ఉంది. 16-కోర్ NPU, 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇందులోని ప్రాసెసర్ గరిష్టంగా 4GB RAM, 3 స్టోరేజీ (128GB, 256GB, 512GB) ఆప్షన్లతో వచ్చింది. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ iOS 16 వెర్షన్‌తో రన్ అవుతుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, GPS, ఛార్జింగ్ లైట్నింగ్ పోర్ట్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. iPhone 14 డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో పెద్ద f/1.5 ఎపర్చరు, సెన్సార్-షిఫ్ట్ OIS, సెకండరీ 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌తో ప్రైమరీ 12MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. చివరిగా, వీడియో రికార్డింగ్‌లో డాల్బీ విజన్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : eSIM Transfer to iPhone : మీ పాత ఐఫోన్ నుంచి eSIM కొత్త ఐఫోన్‌కు ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!