iPhone Storage : ఐఫోన్ స్టోరేజీ నుంచి మొత్తం డేటాను పర్మినెంట్‌‌గా డిలీట్ చేయండిలా..!

iPhone Storage : మీ ఐఫోన్ అనవసర డేటాను డిలీట్ చేశారా? అయినప్పటికీ.. డేటా మొత్తం పర్మినెంట్‌గా డిలీట్ కాదని గుర్తించుకోండి.. మీరు డిలీట్ చేసినా డేటా ఐఫోన్ స్టోరేజీలో అలానే ఉంటుంది.

iPhone Storage : ఐఫోన్ స్టోరేజీ నుంచి మొత్తం డేటాను పర్మినెంట్‌‌గా డిలీట్ చేయండిలా..!

Iphone Storage How To Permanently Erase Data And Settings From Iphone Storage

iPhone Storage : మీ ఐఫోన్ అనవసర డేటాను డిలీట్ చేశారా? అయినప్పటికీ.. డేటా మొత్తం పర్మినెంట్‌గా డిలీట్ కాదని గుర్తించుకోండి.. మీరు డిలీట్ చేసినా డేటా ఐఫోన్ స్టోరేజీలో అలానే ఉంటుంది. అయితే ఐఫోన్ స్టోరేజీ నుంచి డేటాను ఎలా శాశ్వతంగా డిలీట్ చేయాలో తెలుసుకుందాం.. మీరు Apple హ్యాండ్‌సెట్ డేటా తొలగించినా iPhone డేటా ఇప్పటికీ iPhone స్టోరేజీలో ఉందని నిర్ధారించుకోవాలి. మీరు మీ డేటాను శాశ్వతంగా తొలగించినట్టు నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే మీ వ్యక్తిగత డేటాను కొత్త వెర్షన్ లేదా ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ మొత్తం కంటెంట్ సెట్టింగ్‌లను పర్మినెంట్‌గా తొలగించడం సాధ్యమవుతుంది.  మీ మొత్తం డేటాను శాశ్వతంగా తొలగించడానికి Apple డివైజ్‌లో రెండు విధానాలు ఉన్నాయి.

మీరు iPhone నుంచి మీ డేటాను తొలగించవచ్చు లేదా మీ iPhone నుంచి మొత్తం డేటా సెట్టింగ్‌లను తొలగించవచ్చు.అందుకు మీరు Mac లేదా Windows PC ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. మీ iPhone నుంచి మీ డేటాను శాశ్వతంగా ఎలా డిలీట్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. iPhoneని ఉపయోగించి iPhone స్టోరేజీ నుంచి డేటాను శాశ్వతంగా డిలీట్ చేసేందుకు ఈ కింది విధానాలను ఫాలో అయితే సరిపోతుంది. iPhone స్టోరేజీ నుంచి డేటా సెట్టింగ్‌లను శాశ్వతంగా తొలగించేందుకు.. మీ iPhone లేదా Mac లేదా Windows PCని ఉపయోగించాలి.

Iphone Storage How To Permanently Erase Data And Settings From Iphone Storage (1)

Iphone Storage How To Permanently Erase Data And Settings From Iphone Storage

Settings > General> Transfer or Reset ఐఫోన్‌కు వెళ్లండి.
Erase All Content and Settings ఆప్షన్ నొక్కండి.
Mac లేదా Windows PCని ఉపయోగించి iPhone స్టోరేజీ నుంచి డేటాను శాశ్వతంగా డిలీట్ చేయవచ్చు. ముందుగా మీరు ఐఫోన్ మీ కంప్యూటర్‌ను కేబుల్‌తో కనెక్ట్ చేయండి.
మీ Macలోని ఫైండర్ సైడ్‌బార్‌లో: మీ ఐఫోన్‌ను ఎంచుకోండి.
విండో ఎగువన ఉన్న జనరల్‌ని క్లిక్ చేయండి.
ఆపై Restore iPhone క్లిక్ చేయండి.
Windows PCలోని iTunes యాప్‌లో :
iTunes విండో టాప్ లెఫ్ట్ కార్నర్‌లో iPhone బటన్‌ను క్లిక్ చేయండి.
Summary ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఆపై Restore iPhone క్లిక్ చేయండి.

Read Also : iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్‌ న్యూస్.. ఇకపై ఇంట్లోనే మీ ఐఫోన్ సెల్ఫ్ రిపేర్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!