Home » Technology » గుడ్ న్యూస్..ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త యాప్
Publish Date - 10:04 am, Fri, 22 February 19
By
veegamteamఆండ్రాయిడ్ వాడుతున్న యూజర్లకోసం ‘జియో డ్రైవ్ (JioDrive)’ అని ఓ నూతన యాప్ అందుబాటులోకి తీసుకొస్తోంది. దీన్ని యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రూపు కాలింగ్ లేదా గ్రూపు టాక్ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు కోసం గూగుల్ యాప్ స్టోర్‌లో ఒక కొత్త అప్లికేషన్‌ను అందిస్తోంది. దీని ప్రకారం జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ (ఆడియో మాత్రమే) ద్వారా మాట్లాడుకోవచ్చు. ఇందులో లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ లాంటి ఇతర ఫీచర్లను కూడా జోడించింది. ప్రస్తుతం పరీక్షల్లో ఉన్న ఈ యాప్‌ను అతి త్వరలోనే జియో కస్టమర్లకు అందించనుంది.
ఫొటోలు, వీడియోలు, డాక్యమెంట్లు, పాటలు ఇలా ఏ రకానికి చెందిన ఫైల్‌నైనా సేవ్ చేసుకోవచ్చు. అలా సేవ్ చేసుకున్న వాటిని మరొక డివైస్‌లో ఉన్న జియో డ్రైవ్ యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దీంతోపాటు యూజర్లు తాము సేవ్ చేసుకున్న ఫైల్స్‌ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక షేర్ ఫీచర్‌ను ఇందులో అందిస్తున్నారు.
Read Also: శాంసంగ్ గెలాక్సీ S10 సిరీస్ వచ్చేసింది : ఇండియాలో ఎంతంటే?
దానకర్ణుల జాబితా : టాప్ లో అజీమ్ ప్రేమ్ జీ…మూడో స్థానంలో ముఖేష్ అంబానీ
భారతదేశంలో వరుసగా రెండవ రోజు 83 వేలకు పైగా కరోనా కేసులు.. సెకెండ్ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్
విజయ్ క్రేజ్.. మోస్ట్ డిజైరబుల్‌మెన్ లిస్ట్‌లో 3వ స్థానం..
అత్యుత్తమ క్రికెటర్స్ గా స్టోక్స్, పెర్రీ
రిలయన్స్ జియో ప్లాన్లు మారాయి.. ఇకపై డబుల్ డేటా!
మళ్లీ వీళ్లందర్నీ వెనక్కినెట్టేశాడుగా.. ఈ క్రేజేంటి స్వామీ..