Environment Day: పర్యావరణ దినోత్సవం సందర్భంగా AERA పై రూ.50,000 వరకు ఆఫర్‌లను ప్రకటించిన MATTER

MATTER AERA అనుభవం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, వాహనాన్ని విజయవంతంగా ముందస్తుగా బుక్ చేసుకునే వ్యక్తులకు జూన్‌లో ప్రత్యేకమైన ఎక్స్‌పీరియన్స్ రైడ్‌లను అందిస్తుంది. ఈ పరిమిత-సమయ అవకాశం పర్యావరణ స్పృహ కలిగిన వ్యక్తులను ఆకర్షించడానికి ఉద్దేశించబడినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు

Environment Day: పర్యావరణ దినోత్సవం సందర్భంగా AERA పై రూ.50,000 వరకు ఆఫర్‌లను ప్రకటించిన MATTER

MATTER AERA: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సాంకేతిక ఆవిష్కరణల ఆధారిత స్టార్ట్-అప్ అయిన మ్యాటర్ (MATTER) అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది. ఆయెరా (AERA) ప్రీ-బుక్ ఆఫర్‌లకు అద్భుతమైన స్పందన రావడంతో తాజాగా 50 వేల రూపాయల ఆఫర్లను ప్రకటించింది. మిషన్ నో ఎమిషన్ అనే పేరుతో విడుదల చేసిన ఈ ఆఫర్ వివరాలు కింది విధంగా ఉన్నాయి.

Woman doing gym in saree : చీరకట్టుతో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నమహిళ వీడియో వైరల్

#MissionNoEmission ఆఫర్ వివరాలు, ప్రయోజనాలు:
• విశేషమైన MATTER AERA ధరపై రూ.30,000 ప్రయోజనాన్ని పొందండి.
• రూ.20,000 విలువైన MATTER కేర్ ప్యాకేజీని పొందండి.
• రూ.999/-తో ప్రీ-బుకింగ్‌ చేసుకున్న వారికి ఈ సౌకర్యం ఉంటుంది.
• ఇది జూన్ 5, 2023 వరకు కొనసాగుతుంది.
• ప్రీ-బుక్ కోసం: matter.in | Flipkart.com | OtoCapital.in | HDFC SmartBuy లను చూడవచ్చు.

ICICI Bank: క్యాన్సర్ చికిత్స, పరిశోధనకు రూ.1,200 కోట్ల విరాళాన్ని అందజేయనున్న ఐసిఐసిఐ బ్యాంక్

MATTER AERA అనుభవం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, వాహనాన్ని విజయవంతంగా ముందస్తుగా బుక్ చేసుకునే వ్యక్తులకు జూన్‌లో ప్రత్యేకమైన ఎక్స్‌పీరియన్స్ రైడ్‌లను అందిస్తుంది. ఈ పరిమిత-సమయ అవకాశం పర్యావరణ స్పృహ కలిగిన వ్యక్తులను ఆకర్షించడానికి ఉద్దేశించబడినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. జూన్ 6, 2023 నుంచి MATTER AERA 5000, 5000 Plus ప్రీ-రిజిస్టర్ కోసం ధరలు భారతదేశంలో వరుసగా రూ.1,73,999, రూ.1,83,999 గా ఉండనున్నాయి.