Android – iOS Apps : ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌తో జాగ్రత్త.. ఫేస్‌బుక్ పాస్‌వర్డులపై యూజర్లకు మెటా హెచ్చరిక!

Android - iOS Apps : Facebook పేరెంట్ కంపెనీ Meta (Facebook) యూజర్లను హెచ్చరిస్తోంది. Facebook యూజర్ల లాగిన్ వివరాలను దొంగిలిస్తున్న 400 Android, iOS యాప్‌లను మెటా దిగ్గజం గుర్తించింది.

Android – iOS Apps : ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌తో జాగ్రత్త.. ఫేస్‌బుక్ పాస్‌వర్డులపై యూజర్లకు మెటా హెచ్చరిక!

Meta warns against Android, iOS apps that are stealing users' Facebook password_ Check full list here

Android – iOS Apps : Facebook పేరెంట్ కంపెనీ Meta (Facebook) యూజర్లను హెచ్చరిస్తోంది. Facebook యూజర్ల లాగిన్ వివరాలను దొంగిలిస్తున్న 400 Android, iOS యాప్‌లను మెటా దిగ్గజం గుర్తించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ పూర్తి జాబితాను మెటా షేర్ చేసింది, ఎందుకంటే.. వీటిలో చాలా అప్లికేషన్‌లు థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

గుర్తించిన అనేక యాప్‌లు ఫోటో ఎడిటింగ్ టూల్స్, VPN సర్వీసులు, ఇతర యుటిలిటీలను అందిస్తున్నట్లు గుర్తించాయి. కొన్ని యాప్స్ వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తున్నాయని తెలిపింది. అందులో చాలా డేంజరస్ యాప్‌లు, యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఫేక్ ‘లాగిన్ విత్ ఫేస్‌బుక్’ ప్రాంప్ట్‌ను అందిస్తున్నాయని మెటా తెలిపింది.

యూజర్ల లాగిన్ డేటాను దొంగిలించినట్టు మెటా హెచ్చరిస్తోంది. యూజర్ల అకౌంట్లు, కుటుంబ, స్నేహితులు, సహోద్యోగులతో ప్రైవేట్ మెసేజ్‌లకు ఫుల్ యాక్సస్ పొందగలరని హెచ్చరిస్తోంది. థ్రెట్ డిస్‌రప్షన్ డైరెక్టర్ డేవిడ్ అగ్రనోవిచ్ మెటాలో మాల్వేర్ డిస్కవరీ అండ్ డిటెక్షన్ ఇంజనీర్ ర్యాన్ విక్టరీ మాట్లాడుతూ.. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో మాల్వేర్ యాప్‌లకు సంబంధించి కంపెనీ ఇప్పటికే గూగుల్, ఆపిల్‌లను హెచ్చరించింది.

Meta warns against Android, iOS apps that are stealing users' Facebook password_ Check full list here

Meta warns against Android, iOS apps that are stealing users’ Facebook password

ఈ నివేదిక ముందే రెండు కంపెనీలు రెండు యాప్ స్టోర్‌లను తొలగించినట్టు కంపెనీ తెలిపింది. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, వారి వివరాలను షేర్ చేయడం ద్వారా తెలియకుండానే వారి అకౌంట్లను షేర్ చేస్తున్నట్టు హెచ్చరించింది.

ఈ యాప్‌లను డెవలప్ చేసిన డెవలపర్లు యూజర్లను మోసగించేందుకు ఫేక్ రివ్యూలను ఉంచుతారని కూడా మెటా వివరిస్తుంది. కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు వినియోగదారులు అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. మీ Facebook ID సెక్యూర్ చేసుకోవాలంటే.. యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయాలని Meta సూచిస్తోంది.

Google Authenticator లేదా Microsoft Authenticator వంటి Authenticator యాప్‌ని ఉపయోగించి టు-ఫ్యాక్టర్ పాస్‌వర్డ్ సెట్ చేసుకోండి. ఇదిలా ఉండగా, యాప్‌ల ఫుల్ లిస్టును అందిస్తుంది. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో యాప్‌లను కలిగి ఉంటే.. వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యాప్‌లు

Meta warns against Android, iOS apps that are stealing users' Facebook password_ Check full list here

Meta warns against Android, iOS apps that are stealing users’ Facebook password

iOS apps

FB Advertising Optimization
Business ADS Manager
Ads Analytics
FB Adverts Optimization
FB Analytic
FB Adverts Community
Adverts Ai Optimize
Very Business Manager
FB Business Support
Fb Ads
Meta Optimizer
Business Manager Pages
Adverts Manager
Meta Adverts Manager
Ad Optimization Meta
FB Pages Manager
Business Ads
Meta Business
Business Suite Manager
FB Ads Cost
Adverts Bussiness Suite
Business Ads Clock
Ads & Pages
Business Suite
Business & Ads
Business Manager Overview
Business Suite Ads
Page Suite Manager
Business Meta Support
Pages Manager Suite
Business Meta Pages
Business Suite Ads
Ads Business Knowledge
Page Suite Managers
Pages Managers Suite
Ads Business Advance
Pages Manager Suite
Business Suite Optimize
Business Manager Suite
Business Suite Managers
Ads Business Manager
Ads Business Suite
Business Manager Pages
Business Adverts Manager
Ads Manager Suite
Business Manager Pages
Ads & Business Suite

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Accounts : మిలియన్ వాట్సాప్ అకౌంట్ల డేటా చోరీ.. చైనీస్ కంపెనీలపై మెటా దావా!