OnePlus Nord 2T : వన్‌ప్లస్ నార్డ్ 2T ఫోన్ వస్తోంది.. జూలై 1నే లాంచ్..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి నార్డ్ 2T వస్తోంది. వచ్చే జూలై 1న అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ వన్ ప్లస్ నార్డ్ 2T ఫోన్ యూరప్‌లో లాంచ్ అయింది.

OnePlus Nord 2T : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి నార్డ్ 2T వస్తోంది. వచ్చే జూలై 1న అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ వన్ ప్లస్ నార్డ్ 2T ఫోన్ యూరప్‌లో లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఎప్పుడు రానుందో క్లారిటీ ఇవ్వలేదు. అయితే భారత్‌లో లాంచింగ్‌కు సంబంధించి PassionateGeekz ద్వారా అధికారిక వెబ్సైట్లో వన్‌ప్లస్ Nord 2T రిలీజ్ కానున్నట్టు తెలిపింది. కొత్త మిడ్-రేంజ్ ఫోన్ జూలై 1న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్విట్టర్లో వెల్లడించారు.
వన్ ప్లస్ Nord 2T ఫోన్ జూన్ చివరి నాటికి లాంచ్ అవుతుందని గతంలో రుమర్లు వచ్చాయి. ఇప్పుడు OnePlus తేదీని మార్చినట్లు తెలుస్తోంది. OnePlus Nord 2T జూలై 5న మార్కెట్లో సేల్ అందుబాటులో ఉండనుంది. టిప్‌స్టర్ ఈ ఫోన్ ధరను వెల్లడించింది. OnePlus Nord ఫోన్ ప్రారంభ ధర రూ. 28,999తో వస్తుందని తెలిపింది. 8GB RAM+128GB స్టోరేజ్ మోడల్ తో వస్తుందని తెలిపింది. వన్‌ప్లస్ 12GB RAM + 256GB మోడల్‌ను కూడా అందిస్తుందని భావిస్తున్నారు. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ. 33,999.5G ఉండే అవకాశం ఉంది. యూరోపియన్ మోడల్‌కు సమానమైన స్పెసిఫికేషన్లతో రానుంది.

Oneplus Nord 2t Spotted On Official India Website; Tipped To Launch On July 1
ఒరిజినల్ వన్‌ప్లస్ నోర్డ్ 2 స్మార్ట్‌ఫోన్ చిన్న అప్‌గ్రేడ్‌తో రానుంది. OnePlus Nord 2Tలో MediaTek డైమెన్సిటీ 1300 SoC ఉంది. 12GB RAM, 256GB స్టోరేజీతో రానుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ప్రస్తుతం OnePlus ఈ సాంకేతికతను OnePlus 10R స్మార్ట్‌ఫోన్‌తో మాత్రమే అందిస్తోంది. నార్డ్ పాత మోడల్ 65W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది. హుడ్ కింద 5,000mAh యూనిట్‌కు బదులుగా 4,500mAh బ్యాటరీ ఉంది. సాధారణంగా ఈ రోజుల్లో మిడ్-రేంజ్ ఫోన్లలో మాత్రమే ఈ బ్యాటరీ లభిస్తుంది.
OnePlus Nord 2T Full HD+ రిజల్యూషన్‌తో 6.53-అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉంది. 90Hz వద్ద రిఫ్రెష్ చేసే AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ కానుంది. మిడిల్-రేంజ్ డివైజ్‌లో స్టీరియో స్పీకర్లతో పాటు అలర్ట్ స్లైడర్ కూడా ఉంది. 50-MP ప్రైమరీ సోనీ IMX766 సెన్సార్, 8-MP సోనీ IMX355 కెమెరా, 2-MP మోనోక్రోమ్ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలతో పాటు వీడియో కాల్ చేసేందుకు 32-MP Sony IMX615 కెమెరాను కనుగొనవచ్చు.
Read Also : OnePlus Nord 2T : ఈ నెలాఖరులో ఇండియాకు వన్‌ప్లస్ Nord 2T ఫోన్.. ఏం ఫీచర్లు ఉండొచ్చుంటే?
1Maharashtra Politics : ముచ్చటగా మూడోసారి సీఎంగా ఫడ్నవీస్..డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే
2Allari Naresh : ఓట్ల కోసం నరేష్ ప్రయాణం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్..
3TS 10th Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు విడుదల
4Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
5Philippines President: 36ఏళ్ల క్రితం దేశం నుంచి తన కుటుంబాన్ని వెళ్లగొట్టారు.. ఇప్పుడు అదే దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు..
6Tollywood Heros : టాలీవుడ్ హీరోలని టార్గెట్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్.. ట్రోల్స్ తో హడావిడి..
7CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్ ప్రాజెక్ట్ నిర్మించటం వెనుక చైనా లక్ష్యం ఏంటి ?
8N.Chandrababu Naidu: ఆటో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదమన్న లోకేష్
9CHINA Solar station in space : అంతరిక్షంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కు చైనా ప్లాన్..2028కల్లా పక్కా అంటోన్న డ్రాగన్ దేశం
10Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్