OnePlus Nord CE 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్..!

OnePlus Nord CE 3 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వన్‌ప్లస్ Nord CE 2 ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా Nord CE 3 రాబోతోంది. OnePlus నుంచి Xiaomi, Redmi వంటి పోటీదారు బ్రాండ్‌లు తమ కొత్త ఫోన్లను అప్‌గ్రేడ్‌లను అందించే అవకాశం ఉంది.

OnePlus Nord CE 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్..!

OnePlus Nord CE 3 full specifications leaked ahead of launch_ All details

OnePlus Nord CE 3 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వన్‌ప్లస్ Nord CE 2 ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా Nord CE 3 రాబోతోంది. OnePlus నుంచి Xiaomi, Redmi వంటి పోటీదారు బ్రాండ్‌లు తమ కొత్త ఫోన్లను అప్‌గ్రేడ్‌లను అందించే అవకాశం ఉంది. లేటెస్టుగా వన్‌ప్లస్ Nord CE 3 ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు ముందుగానే లీక్ అయ్యాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌లో రన్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. వెనుక కెమెరా మాడ్యూల్ అప్‌గ్రేడ్‌ను అందిస్తుంది.

OnePlus Nord CE 3 120Hz రిఫ్రెష్ రేట్, Full-HD+ రిజల్యూషన్‌తో IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 8GB RAM, 128GB స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ నుంచి పవర్ అందిస్తుందని తెలిపింది. Redmi Note 12 సిరీస్‌లో OnePlus ఈ ఏడాదిలో 256GB స్టోరేజీని అందించవచ్చు. కెమెరా డిపార్ట్‌మెంట్ ఈ ఏడాదిలో పెద్ద అప్‌గ్రేడ్‌తో రావొచ్చు. నోర్డ్ CE 3 ఫోన్ 2 MP కెమెరాలతో 108-MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండవచ్చు.

OnePlus Nord CE 3 full specifications leaked ahead of launch_ All details

OnePlus Nord CE 3 Launch : OnePlus Nord CE 3 full specifications leaked ahead of launch

Read Also : OnePlus Nord 2T Update : వన్‌ప్లస్ నార్డ్ 2T స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13OS స్టేబుల్ అప్‌డేట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవిగో.. చెక్ చేసుకోండి!

OnePlus అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉండనుంది. ఫిబ్రవరి 2022లో రిలీజ్ చేసిన OnePlus Nord CE 2 ఫోన్ 64-MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP స్నాపర్‌తో వస్తుంది. Nord CE 2 ముందు భాగంలో 16-MP షూటర్ ఉంది. Nord CE 3లో 16-MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నట్లు పేర్కొంది. OnePlus వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. Nord CE 3లో కొంచెం అప్‌గ్రేడ్‌ను పొందవే అవకాశం ఉంది.

రాబోయే OnePlus ఫోన్‌లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో రానుంది. బ్యాటరీ సామర్థ్యం పెరిగినా ఛార్జింగ్ స్పీడ్ గత వెర్షన్ల మాదిరిగానే ఉంటుంది. ఈ 5G ఫోన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, NFC, ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ బాక్స్‌తో రానుంది. ఈ నెల ప్రారంభంలో, Nord CE 3 బ్లాక్ ఫినిషింగ్‌లో వచ్చే అవకాశం ఉంది. బ్లూ వేరియంట్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ. 25వేల కన్నా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

OnePlus Nord CE 3 full specifications leaked ahead of launch_ All details

OnePlus Nord CE 3 Launch full specifications leaked ahead of launch

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లు ఖరీదైనవి. రెడ్‌మి Redmi Note 12 సిరీస్, Oppo A78 5Gతో గత ఏడాదిలో OnePlus Nord CE 2 Liteని లాంచ్ కాగా, దాని ధర రూ. 20వేలుగా ఉంది. వన్‌ప్లస్ Nord CE 2 బేస్ 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 23,999కి అందుబాటులోకి వచ్చింది. OnePlus ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో OnePlus 11 ఫోన్ కూడా లాంచ్ చేయనుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!