Oppo ColorOS 13 : ఒప్పో స్మార్ట్‌ఫోన్లలో కొత్త OS 13 ఆండ్రాయిడ్ అప్‌డేట్ వచ్చేసింది.. ఈ లిస్టులో మీ ఫోన్‌ ఉంటే వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

Oppo ColorOS 13 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) డిసెంబర్ నెలలో ColorOS 13 అప్‌డేట్ ప్రకటించింది. ఈ డిసెంబర్‌లో పార్టనర్ లిస్టులో స్టేబుల్ అప్‌డేట్ బీటా వెర్షన్‌ అందుబాటులోకి వచ్చేసింది. మీరు కూడా ఒప్పో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా?

Oppo ColorOS 13 : ఒప్పో స్మార్ట్‌ఫోన్లలో కొత్త OS 13 ఆండ్రాయిడ్ అప్‌డేట్ వచ్చేసింది.. ఈ లిస్టులో మీ ఫోన్‌ ఉంటే వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

Oppo Announces ColorOS 13 rollout for December _ Here's the full list

Oppo ColorOS 13 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) డిసెంబర్ నెలలో ColorOS 13 అప్‌డేట్ ప్రకటించింది. ఈ డిసెంబర్‌లో పార్టనర్ లిస్టులో స్టేబుల్ అప్‌డేట్ బీటా వెర్షన్‌ అందుబాటులోకి వచ్చేసింది. మీరు కూడా ఒప్పో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అందులో మీకు నచ్చిన ఒప్పో ఫోన్లకు సంబంధించి జాబితాను రిలీజ్ చేసింది. Oppo ColorOS 13 అప్‌డేట్ (Android 13) ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ల జాబితాలో Oppo F21 Pro 5G, Oppo Reno8 Pro, Oppo A74 5G మరిన్ని అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో సాఫ్ట్‌వేర్ స్టేబుల్, బీటా బిల్డ్‌లను భారీ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను అందిస్తుంది. కొన్ని దేశాలలో ఒప్పో (Oppo) నిర్దిష్ట మోడల్‌లను పొందవచ్చు. డిసెంబర్‌లో స్టేబుల్ ColorOS 13 అప్‌డేట్‌కు అర్హత పొందిన Oppo స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ఫుల్ లిస్టు అందిస్తోంది.

Ongoing :

– Oppo Find X5 Pro
– Oppo Find X5
– Oppo Find X3 Pro
– Oppo Reno8 Pro

– Oppo Reno8
– Oppo Reno7
– Oppo Reno7 Z 5G
– Oppo F21 Pro 5G
– Oppo F21 Pro
– Oppo K10 5G
– Oppo K10
– Oppo A96
– Oppo A77
– Oppo A76

Oppo Announces ColorOS 13 rollout for December _ Here's the full list

Oppo Announces ColorOS 13 rollout for December

From December 15 :

– Oppo Find X3 Lite (ఫ్రాన్స్)
– Oppo Reno7 5G (భారతదేశం)
– Oppo Reno6 Pro 5G (ఇండోనేషియా, సౌదీ అరేబియా)
– Oppo Reno6 5G (భారతదేశం)
– Oppo Reno5 Pro 5G (సౌదీ అరేబియా)
– Oppo Reno5 5G (ఇండోనేషియా)

Read Also : Google Pixel 7 Series : గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్.. వెంటనే కొనేసుకోండి..!

From December 21 :

– Oppo Find X3 Neo (ఫ్రాన్స్)

From December 28 :

– Oppo Reno6 Z (థాయ్‌లాండ్)
– Oppo Reno5 Pro 5G (భారత్, పాకిస్థాన్)
– Oppo Reno5 Z (UAE)
– Oppo F19 Pro+ 5G (భారత్)

From December 29 :

– Oppo Find X5 Lite (ఫ్రాన్స్)
– Oppo A74 5G (భారత్, ఇండోనేషియా)

డిసెంబర్‌లో Oppo స్మార్ట్‌ఫోన్లలో ColorOS 13 బీటా అప్‌డేట్ ఇదిగో :

Oppo Announces ColorOS 13 rollout for December _ Here's the full list

Oppo Announces ColorOS 13 rollout for December

Ongoing :

– Oppo Find X2 Pro
– Oppo Find X2
– Oppo Reno8
– Oppo Reno7 Pro 5G
– Oppo Reno7 5G
– Oppo Reno6 Pro 5G
– Oppo Reno6 5G
– Oppo Reno6 Z
– Oppo Reno5 Pro 5G
– Oppo F21s Pro
– Oppo F19 Pro+ 5G
– Oppo A74

From December 9 :

– Oppo Reno8 Z (థాయిలండ్)
– Oppo F21s Pro 5G (భారత్)

From December 23 :

– Oppo F19s (భారత్)
– Oppo F19 (భారత్)
– Oppo A95 (ఇండోనేషియా)
– Oppo A77s (భారత్, ఇండోనేషియా)
– Oppo A74 (ఇండోనేషియా)

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Pixel 7 Series : గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్.. వెంటనే కొనేసుకోండి..!