Poco X5 Series : భారత మార్కెట్లో పోకో X5 5G సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు ఏంటో తెలిసిందోచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Poco X5 Series :  ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త X5 సిరీస్ వచ్చేస్తోంది. పోకో స్మార్ట్‌ఫోన్లలో Poco X5, Poco X5 ప్రోలతో త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. BIS, NBTC, EECతో సహా వెరిఫైడ్ వెబ్‌సైట్‌లలో గుర్తించారు.

Poco X5 Series : భారత మార్కెట్లో పోకో X5 5G సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు ఏంటో తెలిసిందోచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Poco X5, Poco X5 Pro Listing Surfaces on Hungarian Retail Site, Specifications Revealed Ahead of India Launch

Poco X5 Series :  ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త X5 సిరీస్ వచ్చేస్తోంది. పోకో స్మార్ట్‌ఫోన్లలో Poco X5, Poco X5 ప్రోలతో త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. BIS, NBTC, EECతో సహా వెరిఫైడ్ వెబ్‌సైట్‌లలో గుర్తించారు. ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల లాంచ్ డేట్ ఎప్పుడు అనేది కంపెనీ రివీల్ చేయలేదు.

Poco X5 5G, Poco X5 Pro 5G మోడల్‌లు యూరోపియన్ రిటైల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. పోకో X5 ప్రో ఫోన్ స్పెసిఫికేషన్‌ల సంబంధించి వివరాలను రివీల్ చేసింది. హంగేరియన్ రిటైల్ వెబ్‌సైట్, సిటీటెల్‌లోని లిస్టు ప్రకారం.. Poco X5 5G, Poco X5 Pro 5G త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పోకో స్మార్ట్‌ఫోన్ సిరీస్ బేస్, ప్రో మోడల్స్ రెండింటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు కలర్ ఆప్షన్‌లతో లిస్టు అయింది.

Poco X5 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు (అంచనా) :
పోకో X5 5G లిస్టింగ్ ప్రకారం.. ఫోన్ గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. నానో-సిమ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 11 బేస్‌లో POCO MIUI 13 రన్ అవుతుంది. వెబ్‌సైట్ ప్రకారం… ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,080 x 2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల AMOLED ఫుల్-HD+ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6GB RAMతో Qualcomm SM6375 (Snapdragon 695) చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.

Poco X5, Poco X5 Pro Listing Surfaces on Hungarian Retail Site, Specifications Revealed Ahead of India Launch

Poco X5, Poco X5 Pro Listing Surfaces on Hungarian Retail Site, Specifications Revealed Ahead of India Launch

Read Also : Twitter Users : మీ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయిందా? ఫిబ్రవరి 1 నుంచి అప్పీల్ చేసుకోవచ్చు..!

Poco X5 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48-MP ప్రైమరీ సెన్సార్, 8-MP సెకండరీ సెన్సార్, 2-MP ఒకటి ఉంటాయి. ముందు కెమెరాలో 16MP సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ బ్లూటూత్ 5.1, Wi-Fi, GPS, NFC కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. 33W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

పోకో X5 Pro 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు (అంచనా) :
హంగేరియన్ రిటైల్ వెబ్‌సైట్ ప్రకారం.. Poco X5 Pro 5G బ్లాక్, బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. Android 12 ఆధారంగా POCO మోడల్ MIUI 14ని అందిస్తుంది. ఈ ఫోన్ 16Kతో 6.67-అంగుళాల AMOLED పూర్తి-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1,080 x 2,400 పిక్సెల్స్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

Poco X5, Poco X5 Pro Listing Surfaces on Hungarian Retail Site, Specifications Revealed Ahead of India Launch

Poco X5, Poco X5 Pro Listing Surfaces on Hungarian Retail Site, Specifications

6GB RAM కలిగి ఉంటుంది. Poco X5 Pro ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌లో 108-MP ప్రైమరీ సెన్సార్, 8-MP సెకండరీ సెన్సార్, 2-MP లెన్స్‌తో పాటు ఫ్రంట్ కెమెరా,16-MP లెన్స్ ఉంటాయి. బేస్ వెర్షన్ మాదిరిగా ప్రో మోడల్ కూడా వెర్షన్ 5.1కి బదులుగా బ్లూటూత్ 5.2తో పాటు Wi-Fi, GPS, NFC కనెక్టివిటీని అందిస్తుంది. ప్రో మోడల్ Li-Po 5000mAh బ్యాటరీని అందిస్తుంది. 67W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Amazon Fresh Prime Members : అమెజాన్ ప్రెష్ ప్రైమ్ యూజర్లకు అలర్ట్.. మినిమం కన్నా తక్కువ ఆర్డర్లపై ఉచిత కిరాణా డెలివరీ రద్దు..!