Reliance Digital : ‘డిజిటల్ ఇండియా సేల్’.. ఆకర్షణీయమైన ఆఫర్లు, బిగ్ డిస్కౌంట్లు!

రిలయన్స్ డిజిటల్ ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ కు సమయం ఆసన్నమైంది. 24 జూలై, 2021 నుంచి డిజిటల్ ఇండియా సేల్ మొదలవుతోంది. ఈ సేల్ అన్ని రిలయన్స్ డిజిటల్ మై జియో స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది.

Reliance Digital : ‘డిజిటల్ ఇండియా సేల్’.. ఆకర్షణీయమైన ఆఫర్లు, బిగ్ డిస్కౌంట్లు!

Reliance Digital Announces Digital India Sale

Reliance Digital India Sale : రిలయన్స్ డిజిటల్ ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ కు సమయం ఆసన్నమైంది. 24 జూలై, 2021 నుంచి డిజిటల్ ఇండియా సేల్ మొదలవుతోంది. ఈ సేల్ అన్ని రిలయన్స్ డిజిటల్ మై జియో స్టోర్స్ www.reliancedigital.inలో అందుబాటులో ఉండనుంది. కస్టమర్లు అనేక రేంజ్‌ల్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద డీల్స్ పొందవచ్చు. జూలై 22 నుంచి ఆగస్టు 5, 2021 వరకు రూ.10వేల కనీస లావాదేవీపై SBI క్రెడిట్ కార్డ్స్ మీద 10శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ SBI క్రెడిట్ కార్డ్స్ EMI లావాదేవీలపై కూడా పొందవచ్చు.

టీవీలు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, యాక్సెసరీస్ వంటి కేటగిరీల రేంజ్‌లో ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ కేటగిరీలో.. కస్టమర్లకు డిస్కౌంటులు, క్యాష్ బ్యాకులు పొందవచ్చు. జూలై 31 వరకు ఎంపిక చేసిన ఫోన్ల మీద యాక్సిడెంటల్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ కవరేజ్ కూడా అందిస్తోంది. Oneplus Nord2 స్మార్ట్ ఫోన్ జూలై 28న లాంచ్ కానుంది. ఈ ఫోన్ సేల్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. మార్కెట్‌లో పాపులర్ వాచీలు యాపిల్ వాచ్ సీరీస్ 6 Cellular 44mm, Samsung Galaxy Active2 వంటి ఇర్రెసిస్టబుల్ ధరలలో లభ్యం కానున్నాయి. SpO2 ఫీచర్ తో సరికొత్త Fire-Boltt AGNI స్మార్ట్ వాచ్ డిజిటల్ ఇండియా సేల్‌లో ఎక్స్ క్లూజివ్ ధర రూ. 2,599 లభించనుంది.

ల్యాప్ ట్యాప్ కేటగిరీ‌లో…
కస్టమర్లు బ్యాంక్ క్యాష్ బ్యాక్ బ్రాండ్ వారంటీ ఆఫర్లను పొందవచ్చు. అదనంగా రూ. 14,990/ విలువైన బెనిఫిట్స్ పొందవచ్చు. 16 GB RAM, 4GB Nvidia GeForce GTX 1650 గ్రాఫిక్స్ Asus 10th Gen i5 గేమింగ్ ల్యాప్ టాప్ ధర రూ. 64,999కే లభిస్తుంది. Macbook Pro స్టూడెంట్స్, టీచర్లకు ప్రత్యేకంగా HDFC క్యాష్ బ్యాక్ రూ. 7000/తో రూ. 1,12,990/- ఫ్లాట్ ధరకు ఎక్స్ క్లూజివ్‌గా అందిస్తోంది. రూ. 16,999 ధరతో ప్రారంభమయ్యే థిన్ లైట్ ల్యాప్ టాప్‌లను కూడా కస్టమర్లు కొనుగోలు చేయొచ్చు. థిన్ లైట్ ల్యాప్ టాప్‌లపై స్పెషల్ డీల్ జూలై 26, 27న మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది రిలయన్స్.

Reliance Digital Announces Digital India Sale (1)

32 అంగుళాల స్మార్ట్ టీవీలు ప్రారంభ ధర రూ. 12,990 లభిస్తుంది. డైరెక్ట్ కూల్ రెఫ్రిజరేటర్లు ప్రారంభం ధరతో రూ. 11,990తో లభించనున్నాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు ప్రారంభం ధర రూ. 13,290తో రూ, 1,999 విలువైన ఫ్రీబీస్ ఆఫర్ చేస్తోంది. రూ. 3,498/ విలువైన ఒక బ్రేక్ ఫాస్ట్ కోంబో (శాండ్విచ్ మేకర్ ఎలక్ట్రిక్ కెటిల్) స్పెషల్ ధర రూ. 1,199 కు లభించనుంది. డిజిటల్ ఇండియా సేల్ ఈజీ EMI ఆప్షన్ ఫెసిలిటీ అందిస్తోంది. కస్టమర్లు Insta Delivery (3 గంటలు కంటే తక్కువ సమయంలో డెలివరీ) దగ్గరలోని స్టోర్ నుంచి Store Pick-up ఆప్షన్లు పొందవచ్చు. కోవిడ్- సేఫ్టీ పద్ధతులతో అన్ని స్టోర్లు, డెలివరీ పార్టనర్లు, కస్టమర్లకు అందిస్తున్నాయి. ఆఫర్లు, ధరలపై షరతులు వర్తిస్తాయి.

అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రీటైలర్‌గా :
రిలయన్స్ డిజిటల్ ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రీటైలర్. 800 నగరాలలో 460+ లార్జ్ ఫార్మట్ రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, 1800కిపైగా  మై జియో స్టోర్లు ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ అన్ని ఉత్పాదనలకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అందిస్తోంది. రిలయన్స్ ResQ,  రీటైలర్ సర్వీస్ విభాగం ఇండియాలో ఏకైక ISO 9001 సర్టిఫికేట్ పొందిన ఒక ఎలక్ట్రానిక్ సర్వీస్ బ్రాండ్ గా పేరుంది. కస్టమర్లకు అన్ని వారాల్లోనూ సపోర్ట్ అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్ వినియోగదారులు ఏ రిలయన్స్ డిజిటల్ స్టోరునైనా సందర్శించవచ్చు. లేదా www.reliancedigital.inపై లాగాన్ కావొచ్చు. 3 గంటల కన్నా తక్కువ సమయంలోనే ఇన్‌స్టంట్ డెలివరీ అవుతుంది. ఆర్డర్ చేసిన కస్టమర్లు దగ్గరలోని స్టోరులో కూడా పికప్ చేసుకోవచ్చు.