Reliance Jio Prepaid Plans : రిలయన్స్ జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్.. మీకు నచ్చిన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు!

Reliance Jio Prepaid Plan : రిలయన్స్ జియో (Reliance Jio) కొన్ని సరికొత్త ప్లాన్‌లతో అదనపు డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. 2023 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జియో రూ. 2023 ధరతో ఒక ప్రత్యేక వార్షిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Reliance Jio Prepaid Plans : రిలయన్స్ జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్.. మీకు నచ్చిన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు!

Reliance Jio Rs 2999 prepaid plan gets additional data benefits of 75GB_ All you need to know about the plan

Reliance Jio Prepaid Plan : రిలయన్స్ జియో (Reliance Jio) కొన్ని సరికొత్త ప్లాన్‌లతో అదనపు డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. 2023 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జియో రూ. 2023 ధరతో ఒక ప్రత్యేక వార్షిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్‌ ద్వారా జియో ప్రస్తుత ప్లాన్‌లలో ఒకదానికి అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. దీని ధర రూ. 2999గా ఉంది. వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ల కన్నా మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే నెలవారీ ప్లాన్‌ల కన్నా అనేక బెనిఫిట్స్ అందిస్తాయి. వార్షిక ప్లాన్లతో మీరు ప్రతి ఏడాదిలో మీ ఫోన్ నంబర్‌ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.

మీరు సంవత్సరానికి ఒకసారి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. కొత్తగా ప్రారంభమైన ప్లాన్‌లలో Jio ఇప్పటికే ఉన్న రూ. 2999 ప్రీపెయిడ్ ప్లాన్‌తో అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5GB రోజువారీ డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. మొత్తం 912.GB డేటాతో వస్తుంది. ఇది రోజుకు 100 SMSలతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. సాధారణ బెనిఫిట్స్‌తో పాటు, Jio 23 రోజుల అదనపు వ్యాలిడిటీతో పాటు 75 GB అదనపు హైస్పీడ్ డేటా అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.

Reliance Jio Rs 2999 prepaid plan gets additional data benefits of 75GB_ All you need to know about the plan

Reliance Jio Rs 2999 prepaid plan gets additional data benefits of 75GB_ All you need to know about the plan

Read Also : Best Reliance Jio Plans : రూ. 300 లోపు బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేటా బెనిఫిట్స్ మీకోసం..!

జియో 2023 వార్షిక ప్రణాళికను ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. రూ. 2023 9 నెలల పాటు అన్‌‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. 252 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఈ ప్లాన్ రోజుకు 2.5GB డేటా రోజువారీ డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ వ్యవధికి దాదాపు 630GB డేటాను అందిస్తుంది. సాధారణ డేటా బెనిఫిట్స్‌తో పాటు, రూ. 2023 ప్లాన్ జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. రోజుకు 100 SMSలను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటు, కొత్త సబ్‌స్క్రైబర్‌లకు జియో కాంప్లిమెంటరీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా అందిస్తోంది. రిలయన్స్ జియో ప్రస్తుతం 3 వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది. వార్షిక ప్లాన్‌లలో రూ. 2999, రూ. 2874, రూ. 2545 ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

* Jio రూ 2545 ప్లాన్ : ఈ ప్లాన్ రోజువారీ డేటా బెనిఫిట్స్ కింద 1.5GB రోజువారీ లిమిట్ అందిస్తుంది. అన్‌‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్యాక్ యాడ్-ఆన్ బెనిఫిట్స్ JioTV, JioCinema, JioSecurity, JioCloudకి యాక్సెస్ ఉన్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు వరకు ఉంటుంది.

Reliance Jio Rs 2999 prepaid plan gets additional data benefits of 75GB_ All you need to know about the plan

Reliance Jio Rs 2999 prepaid plan gets additional data benefits of 75GB

* జియో రూ. 2879 ప్లాన్ : ఈ ప్యాక్ 365 రోజుల వ్యాలిడిటీతో పాటు మొత్తం 730 GB డేటాను రోజుకు 2GB డేటాతో అందిస్తుంది. ఈ ప్యాక్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్యాక్ యాడ్-ఆన్ బెనిఫిట్స్ సహా JioTV, JioCinema, JioSecurity, JioCloudకి యాక్సెస్ కూడా ఉన్నాయి.

* జియో రూ. 2999 ప్లాన్ : ఈ ప్యాక్ 365 రోజుల పాటు 2.5GB రోజువారీ లిమిట్‌తో 912.5GBని అందిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. JioTV, JioCinema, JioSecurity, JioCloud బెనిఫిట్స్‌తో పాటు, ఈ ప్యాక్ డిస్నీ+ హాట్‌స్టార్‌కు వార్షిక సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Reliance Jio Plan Offers : రిలయన్స్ జియోలో సరికొత్త ప్లాన్లు ఇవే.. 90 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!