Republic Day Sale on Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్.. వన్‌ప్లస్10 Pro, iPhone 13పై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బెస్ట్ డీల్స్ మీకోసం..!

Republic Day Sale on Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్.. వన్‌ప్లస్10 Pro, iPhone 13పై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బెస్ట్ డీల్స్ మీకోసం..!

Republic Day sale on Flipkart _ Discounts on OnePlus 10 Pro, iPhone 13 and more

Republic Day Sale on Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon), విజయ్ సేల్స్ (Vijay Sales) వంటి అనేక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు తమ ప్లాట్‌ఫారమ్‌లో రిపబ్లిక్ డే సేల్‌ (Republic Day Sale)ను నిర్వహిస్తున్నాయి. ఆపిల్ ఐఫోన్ 13 (iPhone 13), వన్‌ప్లస్ 10 ప్రో (OnePlus 10Pro), షియోమి 12 ప్రో వంటి అనేక ప్రసిద్ధ 5G ఫోన్‌లపై కంపెనీలు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. బ్యాంక్ కార్డ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. తద్వారా మరింత ధరను భారీగా తగ్గిస్తుంది.

రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అందుబాటులో ఉన్న 5G ఫోన్‌లలో కొన్ని బెస్ట్ డీల్‌లను పొందవచ్చు. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 61,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం క్రోమా (Croma), అమెజాన్ విజయ్ సేల్స్ వంటి అన్ని ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.

Republic Day sale on Flipkart _ Discounts on OnePlus 10 Pro, iPhone 13 and more

Republic Day sale on Flipkart _ Discounts on OnePlus 10 Pro, iPhone 13 and more

Apple వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. iPhone 13 ప్రస్తుత అధికారిక ధర రూ. 69,900గా ఉంది. దీని ప్రకారం.. వినియోగదారులు రూ.7,901 తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79,900 నుంచి రూ. 66,999లకు తగ్గింది. షియోమి 12 ప్రో విజయ్ సేల్స్‌లో రూ. 55,999 కన్నా తక్కువ ధరకు విక్రయిస్తోంది. Samsung ఫ్లాగ్‌షిప్ Galaxy S22 5Gని రూ. 57,970 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 10 ప్రో మోడల్.. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా రూ.61,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

Read Also : Vi Republic Day 2023 Offer : వోడాఫోన్ ఐడియా యూజర్లకు రిపబ్లిక్ డే 2023 ఆఫర్.. ఈ ప్లాన్లపై ఉచితంగా 5G డేటా పొందవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..!

ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1) ధర కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఎలాంటి షరతులు లేదా నిబంధనలు లేకుండా రూ. 26,499కి సొంతం చేసుకోవచ్చు. మిడ్ రేంజ్ ఫోన్‌ను వాస్తవానికి దేశంలో రూ. 31వేల కన్నా ఎక్కువగా ఉండొచ్చు.Redmi K50iని రూ. 22,690కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌లో ఆల్ రౌండర్ మిడ్ రేంజ్ 5G ఫోన్ బ్యాంక్ కార్డ్ లేదు. Realme Narzo 50 Pro ప్రభావవంతమైన ధర రూ. 21,999గా ఉంది.

Republic Day sale on Flipkart _ Discounts on OnePlus 10 Pro, iPhone 13 and more

Republic Day sale on Flipkart _ Discounts on OnePlus 10 Pro, iPhone 13

మిడ్-రేంజ్ 5G ఫోన్ 90Hz AMOLED డిస్‌ప్లే, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5000mAh బ్యాటరీతో మరిన్నింటిని అందిస్తుంది.  అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా Samsung Galaxy M13 5Gని ధర రూ. 13,999కి కొనుగోలు చేయవచ్చు. కొంచెం మెరుగైన ఫోన్ కావాలనుకునే యూజర్లు Redmi 11 Prime సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో రూ. 11,999కి సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో Pixel 6a ఫోన్ అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో యూజర్లు రూ. 29,999కి సొంతం చేసుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Infinix Note 12i Launch : 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో ఇన్‌ఫినిక్స్ నోట్ 12i ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!