Numberplate: కార్ ఖరీదు రూ.25 కోట్లు నెంబర్ ప్లేటుకు రూ.52 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్సీ నెంబర్ కు పాపులారిటీ ఎక్కువే. హై ఎండ్ వెహికల్స్, లగ్జరీ వెహికల్స్ కు ఫ్యాన్సీ నెంబర్లు చూస్తూనే ఉంటాం. బుగాటీ చిరోన్ కార్ మామూలుగానే చాలా కాస్ట్లీ.

Numberplate: కార్ ఖరీదు రూ.25 కోట్లు నెంబర్ ప్లేటుకు రూ.52 కోట్లు

Rs 52 Crore Numberplate On Rs 25 Crore Bugatti Chiron

Numberplate: ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్సీ నెంబర్ కు పాపులారిటీ ఎక్కువే. హై ఎండ్ వెహికల్స్, లగ్జరీ వెహికల్స్ కు ఫ్యాన్సీ నెంబర్లు చూస్తూనే ఉంటాం. బుగాటీ చిరోన్ కార్ మామూలుగానే చాలా కాస్ట్లీ. ఈ కార్ ఖరీదు రూ.25 కోట్లు అయితే దాని నెంబర్ కోసం రూ.52కోట్లు ఖర్చు చేశారు.

Mo Vlogs అనే యూట్యూబ్ ఛానెల్ అతని ఫ్రెండ్ కు చెందిన కార్ సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు. రిజిస్ట్రేషన్ నెంబర్ కే ఇండియన్ కరెన్సీలో రూ.52కోట్లు అయ్యాయి. నెంబర్ ప్లేట్లో ఏం లేదు కేవలం 9మాత్రమే. ఇది చాలా అరుదైన విషయం.

Bugati Number Plate (1)

Bugati Number Plate (1)

అసలు ఇలాంటి నెంబర్ ప్లేట్లు అంత ఖరీదుగా ఎందుకు ఉంటాయి. రిజిష్ట్రేషన్ ప్లేట్ ఖరీదు అనేది దానిపైన ఉండే నెంబర్లను బట్టి ఉంటుంది. సింగిల్ డిజిట్ నెంబర్ ప్లేట్ కావాలి కాబట్టే అంత ఖరీదు అయింది. ఇంకా కొన్ని ఎక్కువ నెంబర్లు ఉన్నా పరవాలేదనుకుంటే తక్కువలో అయిపోయేది.

చాలా మంది ఇలా సింగిల్ డిజిట్ నెంబర్ ప్లేట్ల కోసం ముందునే ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్తంలో లాభాలు సంపాదించేందుకు చూస్తారు. ప్రత్యేకించి వేలంపాటలో వీటిని కొనుగోలు చేస్తారు. డిమాండ్ ను బట్టి వాటి ఖరీదు పెరుగుతూనే ఉంటుంది.