Samsung Galaxy M52 5G: అద్భుతమైన ఫీచ‌ర్లతో శాంసంగ్ ఫోన్.. ధ‌ర ఎంతంటే?

శాంసంగ్ సంస్థ నుంచి భారత్‌లో సెప్టెంబ‌ర్ 28వ తేదీన విడుదల కాబోతున్న 5జీ ఫోన్ గెలాక్సీ ఎం52.

Samsung Galaxy M52 5G: అద్భుతమైన ఫీచ‌ర్లతో శాంసంగ్ ఫోన్.. ధ‌ర ఎంతంటే?

Samsung

Samsung Galaxy M52 5G: శాంసంగ్ సంస్థ నుంచి భారత్‌లో సెప్టెంబ‌ర్ 28వ తేదీన విడుదల కాబోతున్న 5జీ ఫోన్ గెలాక్సీ ఎం52. ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ కాక‌ముందే, పొలాండ్‌లో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ వెబ్‌సైట్‌లో ఫోన్‌కు సంబంధించిన ఫీచ‌ర్లు, ధ‌రల వివరాలను ఇప్పటికే ప్రకటించింది సంస్థ.

గెలాక్సీ ఎం52 ఫీచ‌ర్లు:
ట్రిపుల్ రేర్ కెమెరా,
హోల్ పంచ్ డిస్‌ప్లే డిజైన్‌,
64 ఎంపీ రేర్ కెమెరా,
ఆండ్రాయిడ్ ఆధారిత వ‌న్ యూఐ,
6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్‌,
సూప‌ర్ ఏఎంవోఎల్ఈడీ ప్ల‌స్ డిస్‌ప్లే,
120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌,
6 జీబీ ర్యామ్‌,
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 778జీ ప్రాసెస‌ర్‌,
32 ఎంపీ సెల్ఫీ కెమెరా,
128 జీబీ స్టోరేజ్‌,
5జీ, 4జీ ఎల్‌టీఈ,
వైఫై6, బ్లూటూత్ వీ5,
యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ,
25 వాట్స్ చార్జింగ్

ఈ ఫోన్‌ను అద్భుతమైన ఫీచర్లతో డిజైన్ చేశారు. ఈ ఫోన్ ధ‌ర ఇండియాలో సుమారు రూ.32,900వరకు ఉంటుందని అంచనా.