Snapchat: యూజర్ల కోసం స్పాట్‌లైట్ రిప్లైస్ ఫీచర్

యూజర్ల కోసం 'స్పాట్‌లైట్ రిప్లైస్' అనే కొత్త కమ్యూనిటీ-బిల్డింగ్ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది స్నాప్ చాట్. కొత్త ఫీచర్ క్రియేటర్ స్పాట్‌లైట్ వీడియోపై కామెంట్లతో రిప్లై ఇచ్చేందుకు వీలుంటుంది. అది నేరుగా వీడియో క్రియేటర్‌కు పంపే ముందు మోడరేట్ చేస్తారన్నమాట.

Snapchat: యూజర్ల కోసం స్పాట్‌లైట్ రిప్లైస్ ఫీచర్

Snapchat

Snapchat: యూజర్ల కోసం ‘స్పాట్‌లైట్ రిప్లైస్’ అనే కొత్త కమ్యూనిటీ-బిల్డింగ్ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది స్నాప్ చాట్. కొత్త ఫీచర్ క్రియేటర్ స్పాట్‌లైట్ వీడియోపై కామెంట్లతో రిప్లై ఇచ్చేందుకు వీలుంటుంది. అది నేరుగా వీడియో క్రియేటర్‌కు పంపే ముందు మోడరేట్ చేస్తారన్నమాట.

దానిని పోస్ట్ చేస్తే, ఇతర వీక్షకులు చూసేందుకు వారి వీడియోలో క్రియేటర్లకు పబ్లిక్‌గా కనిపించే రిప్లైలను నియంత్రించే వీలు ఉంటుంది. .

‘స్పాట్‌లైట్ ప్రత్యుత్తరాలు’ ఫీచర్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పరీక్ష దశలో ఉంది. రాబోయే కొన్ని నెలల్లో మరిన్ని మార్కెట్‌లకు విస్తరించనున్నారు.

Read Also : స్నాప్‌చాట్‌లో కొత్త ఫీచర్.. మీ యూజర్‌నేమ్ మార్చుకోండిలా.. కండీషన్స్ అప్లయ్..!

“స్పాట్‌లైట్‌ని ప్రారంభించినప్పటి నుండి, కంటెంట్‌కు రిప్లై ఇవ్వగలిగే ఫీచర్ కావాలనేది చాలా మంది రిక్వెస్ట్ చేసిన ఫీచర్‌లలో ఒకటి. నిరంతరం Snapchatters రిక్వెస్ట్ లను బట్టి అప్ గ్రేడ్ అవుతూ ఉన్నాం. వారి అవసరాల ఆధారంగా ఆలోచనాత్మకంగా ఆవిష్కరిస్తున్నాం” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.