Vivo Y75 4G India : మే 22న వివో Y75 4G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు లీక్..!
Vivo Y75 4G India : వివో నుంచి Y సిరీస్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో Vivo Y75 4G స్మార్ట్ ఫోన్ మే 22న లాంచ్ కానుంది.

Vivo Y75 4G India : వివో నుంచి Y సిరీస్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో Vivo Y75 4G స్మార్ట్ ఫోన్ మే 22న లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్ కాకముందే దాని ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీకయ్యాయి. నివేదిక ప్రకారం.. Vivo హ్యాండ్సెట్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.44-అంగుళాల Full-HD+AMOLED డిస్ప్లేతో వస్తోంది. రైట్ వాల్యూమ్ రాకర్తో పాటు పవర్ బటన్‌ను కలిగి ఉంది. ఈ ఏడాది జనవరిలో వివో Vivo Y75 5G వేరియంట్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు Vivo Y75 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసేందుకు వివో ఇండియా షెడ్యూల్ చేసింది. ఇంతలోనే ఈ ఫోన్ ఫీచర్లు ఆన్లైన్లో లీకయ్యాయి.
Vivo Y75 4G స్పెసిఫికేషన్స్ :
91 మొబైల్స్ రుమర్ల ప్రకారం.. Vivo Y75 4G సెల్ఫీ కెమెరాతో వస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.44-అంగుళాల Full-HD+ AMOLED డిస్ప్లేతో వస్తోందని పేర్కొంది. ఈ Vivo ఫోన్ కిందిభాగంలో MediaTek Helio G96 SoCతో వస్తుంది. నివేదిక ప్రకారం.. హ్యాండ్సెట్ స్టోరేజీ 4GB RAM నుంచి 8GB RAM కూడా రెండు వేరియంట్లలో వస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. Vivo Y75 4G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. 50-MP ప్రైమరీ సెన్సార్‌తో వస్తోంది.

Vivo Y75 4g India Launch Date For May 22, Specifications Leaked
8-MP సెకండరీ కెమెరా, 2-MP థర్డ్ సెన్సార్‌తో రానుంది. ఫ్రంట్ సైడ్‌లో సెల్ఫీలు, వీడియో చాట్ ఫోన్ 44-MP షూటర్‌తో వస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. ఈ ఫోన్ బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. Vivo Y75 4G, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,020mAh బ్యాటరీని కలిగి ఉంది. బరువు 172 గ్రాములు కావచ్చు.
Vivo ఇప్పటికే భారత మార్కెట్లో Vivo Y75 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. 6.58-అంగుళాల (1,080×2,408 పిక్సెల్‌లు) Full-HD+IPS LCD డిస్ప్లేతో రానుంది. MediaTek డైమెన్సిటీ 700 SoC ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇందులో 50-MP ప్రైమరీ కెమెరా, 2-MP మాక్రో కెమెరా f/2.0 ఎపర్చర్ లెన్స్‌తో కూడిన 2-MP బోకె కెమెరా ఉన్నాయి. 16MP సెల్ఫీ కెమెరాతో పాటు 5,000mAh బ్యాటరీతో వస్తుంది. USB టైప్-C ద్వారా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
Read Also : Vivo V23e 5G Offer : వివో V23e స్మార్ట్ ఫోన్‌పై సమ్మర్ స్పెషల్ ఆఫర్.. రూ.5వేలు క్యాష్ బ్యాక్..!
1Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
2Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
3McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
4VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
5Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
6CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
7TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
9Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
10Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
-
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!