Vodafone Offers : వోడాఫోన్ ఆఫర్.. 2G నుంచి 4G ఫోన్‌కు మారండి.. నెలనెలా క్యాష్‌బ్యాక్ పొందండి..!
Vodafone Offers : వోడాఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. మీరు వాడే ఫోన్ 2G నుంచి 4Gకి మారితే నెలనెలా క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

Vodafone Offers : వోడాఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. మీరు వాడే ఫోన్ 2G నుంచి 4Gకి మారితే నెలనెలా క్యాష్ బ్యాక్ పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకర్షించేందుకు వోడాఫోన్ ఈ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. టెలికాం కంపెనీ సబ్‌స్క్రైబర్‌లకు నెలవారీ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. మీరు ఇప్పటికీ 2G ఫోన్‌ని వాడుతున్నారా? నెలవారీ బెనిఫిట్స్ పొందాలంటే.. 4G స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలి. చేయాలి. అయితే, ఆఫర్ పరిమిత కాలం వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. మీరు మీ ఫోన్‌ని ఉపయోగిస్తున్నంత కాలం మీరు బెనిఫిట్స్ పొందలేరు. మీరు ప్రతి నెలా మొబైల్ రీఛార్జ్ కూపన్ లేదా రీఛార్జ్ క్యాష్‌బ్యాక్ కోసం సెర్చ్ చేస్తున్నారా? చింతించకండి Vi మీ కోసం కొత్త డీల్ తీసుకొచ్చింది.

Vodafone Offers Monthly Cashback To Users Who Upgrade Their Phones From 2g To 4g
Vi, 4G స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ అయ్యాక ప్రస్తుత 2G Vi కస్టమర్‌లకు రీఛార్జ్‌పై నెలవారీ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోందని Vodafone Idea బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. డేటా వినియోగం పెరగడంతో 2G టెక్నాలజీ మెల్లగా అంతరించిపోతుందని వోడాఫోన్ ఐడియా చెబుతోంది. 2G నెట్‌వర్క్‌లు నిలిచిపోయే పరిస్థితులు రానున్నాయి. ఇలాంటి సందర్భాలలో 4G స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావడం మాత్రమే సరైన సమయమని అంటోంది. Vodafone ఇప్పుడు 24 నెలల వరకు నెలవారీ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. మీరు 4G స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ చేసినప్పటి నుంచి ప్రతినెలా క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రెండేళ్లు పూర్తయిన తర్వాత.. మీరు క్యాష్‌బ్యాక్ పొందలేరు. ఈ ప్లాన్ ప్రస్తుత 2G Vi కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.
కొత్త 4G స్మార్ట్‌ఫోన్‌ను పొందండి
– 2G ఫోన్ నుంచి 4G ఫోన్‌కి మారిన వెంటనే.. అర్హత కలిగిన కస్టమర్ వెల్ కమ్ మెసేజ్ అందుకుంటారు.
100 X 24 నెలవారీ క్యాష్‌బ్యాక్ కూపన్‌లకు అర్హత పొందడానికి మీరు రూ. 299 అంతకంటే ఎక్కువ అపరిమిత ప్యాక్‌లతో రీఛార్జ్ చేసుకోవాలి.
My Coupon విభాగంలో మీ 100X24 నెలవారీ క్యాష్‌బ్యాక్ కూపన్‌లను చూడవచ్చు. మీరు Vi యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
రూ. 299 రీఛార్జ్‌ల నెక్స్ట్ 24 రీఛార్జ్‌ల కోసం రూ. 100 నెలవారీ క్యాష్‌బ్యాక్ కూపన్‌లను పొందండి.
Read Also : Samsung Galaxy F13 : శాంసంగ్ నుంచి గెలాక్సీ F సిరీస్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్!
1PM Modi : ఒకే హెలికాప్టర్ లో గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్
2Maharashtra: బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం జరిగింది.. అంతే: సంజయ్ రౌత్
3Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై మరో రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా
4Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..
5Himachal Pradesh: ఘోర బస్సు ప్రమాదం.. స్కూల్ విద్యార్థులు సహా 16 మంది మృతి
6covid: భారత్‌లో కొత్తగా 16,135 కరోనా కేసులు
7karimnagar: జమ్మికుంటలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
8Dil Raju : కొడుకుని ఎత్తుకొని మురిసిపోతున్న దిల్ రాజు.. వైరల్ గా మారిన ఫొటో..
9PM Modi: ప్రధాని మోదీ భీమవరం టూర్ వివరాలిలా..
10Modi: కాసేపట్లో ఏపీకి ప్రధాని మోదీ.. ప్రధానితో కలిసి అల్లూరి విగ్రహావిష్కరణలో పాల్గొననున్న జగన్
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు